లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఆచితూచి ఖర్చు చేయాలి. ఎన్నికల సంఘం నిర్దేశించిన మొత్తానికి ఒక్క రూపాయి అదనంగా వ్యయం చేసినా, అభ్యర్థుల వేటు పడక తప్పదు.
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక ఊహించని విధంగా అభ్యర్థులు భారీ సంఖ్యలో బరిలో నిలిచారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాల్లో కలిపి 50 మంది అభ్యర్థులు పోరులో ఉన్నారు. మహబూబ
లోక్సభ ఎన్నికల మూడో దశలో మొత్తం 1,352 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో మహిళలు 123 మంది (9 శాతం) కాగా, క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నవారు 244 మంది (18 శాతం). 12 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 94 స్థానా�
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం కోసం వరంగల్ నుంచి వస్తున్న పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఖమ్మం జిల్లా సరిహద్దు అయిన తిరు
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ నుంచి ఖమ్మం బయల్దేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గమధ్యంలో ప్రజలను పలుకరిస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకొంటూ ముందుకుసాగారు.
KCR | ప్రధాని నరేంద్రమోదీ గోదావరి నీళ్లను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తీసుకపోతననే ప్రతిపాదనను తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తీసుకొచ్చాడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. అప్పుడు నేను నా తల తెగి�
KCR | ఖమ్మం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శల వర్షం కురిపించారు. గోదావరి నీటిని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎత్తుకపోతనని ప్రధాని మోదీ చెప్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు ఎందు�
KCR | ఖమ్మం లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావుకు ఆశ ఎక్కువని, నా రాష్ట్రం బాగుపడాలె.. నా జిల్లా బాగుపడాలె.. అని ఆయన ఆరాటపడుతుంటడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భా
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగిసింది. ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు విడుదల చేయనున్నారు.
KTR | లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా న్యూస్ 24 చానెల్ సర్వే వివరాలు వెల్లడి అయ్యాయి. ఈ సర్వేలో బీఆర్ఎస్ పార్టీ లోక్స
BJP | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్త బిచ్చగాడిలా మాట్లాడుతున్నాడని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి విమర్శించారు. మత, కుల పరమైన చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నాడు అని ధ్వజమెత్తారు
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి (Congress) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్షయ్ కాంతి బాబ్ (Akshay Kanti Bamb) తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు.
లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) మరికొన్ని గంటల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేశారు.