బీసీలను విస్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. బీసీల్లో విభేదాలు సృష్టించేందుకు కొందరు కుయుక్తులు పన్నుతున్నారని, అటువంటి వారి పట్ల అప్రమత్త�
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల జయపజయాలను వారే నిర్ణయించనున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి.
KCR | తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెల్వదు, భూగోళం తెల్వదని ఎద్దేవా చేశారు. ఏరికోరి మొగణ్ణి తెచ్చుకుంటే ఎగిర�
KCR | బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వరంగల్ జిల్లాలో నిర్వహించిన రోడ్ షోలో ఆ
KCR | వరంగల్ జిల్లా తెలంగాణ చరిత్రకు, వైభవానికి ప్రతీక అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టిన ఆయన ఇవాళ వరంగల్ జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్�
మణిపూర్‌లో మరోసారి రీపోలింగ్ (Repolling) జరుగనుంది. ఔటర్ మణిపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఆరు పోలింగ్ స్టేషన్లలో ఈ నెల 30న రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్వహించింది.
ఖమ్మం లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఆ పార్టీ నుంచి అనేకమంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. 25 రోజులపాటు వీరి మధ్య దోబూచులాడిన అభ్యర్థిత్వం ఎట్టకేలకు ఖరారైంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగ�
పోరుగడ్డ ఓరుగల్లుకు ఉద్యమనేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాల మీదుగా రోడ్‌షో ద్వారా వరంగల్ నగరానికి చేరుకుంటారు.
లోక్‌సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని రాష్ట్ర డీజీపీ రవిగుప్తాను కాంగ్రెస్ నాయకులు శనివారం కలిసి విన్నవించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సరిపడా భద్రతను పెంచాలని కోరారు. తెలంగాణలో ఎన్�