స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు వివిధ సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరించి నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణీత సమయంలో సమర్పిస్తామని బీసీ డెడికేషన్ కమిషన్
Dedicated Commission | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీ వెంకటేశ్వర్లు సారధ్యంలో ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది.
కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేపట్టనున్న జనాభా లెక్కల్లో కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జేడీయూ, టీడీపీ, అప్నాదళ్, కాం�
రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించేందుకు, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను స్థిరీకరించేందుకు కాంగ్రెస్ సర్కారు సన్నాహాలు చేస్తున్నది.
2023, నవంబర్ 10 నాడు కామారెడ్డి పట్టణం వేదికగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఆ పార్టీ గద్దెనెక్కేందుకు ఎంతో ఉపయోగపడింది. 2023 మేలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు వ్యూహకర్తగా ప
BRS | స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పనపై శనివారం నాడు బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పన, సమగ్ర కుల గణన విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి పట్ల సమావ�
త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ఉమ్మడి జిల్లాలో స్థానికంపై పట్టు సా ధించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించిం ది. బీసీల రిజర్వేషన్, పంచా�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీ ఉత్తమాటేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. బీసీ రిజర్వేషన్ పెంపు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు రాష�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనని అధికార పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రస్తుతం రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన కార్యాచరణను ప్రారంభించింది. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రక్రియ తుది దశకు చేరింది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావివ్వరాదని పేర్కొన్నారు.