బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీసీ ఐక్య వేదిక నాయకుడు నూకల సురేందర్ అన్నారు. శుక్రవారం ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమని, ప్రజలు తరిమికొడతారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంటూ డ్రా మాలు ఆడారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో ఆశావహులు అయోమయంలో పడ్డారు. జిల్లాలోని 21 మండలాల్లోని అన్ని గ్రామాల్లోనూ సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు చాలామంది నాయకులు సిద్ధమయ్యారు. ప్రభుత్వం ఈ ఎన్ని�
|BCs Reservations | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎలక్షన్ లో బీసీలకు 42 శాతం డిక్లరేషన్ చేస్తామని అన్నారు కానీ నేటికీ అది అమలు కాలేదని బీసీల రిజర్వేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి అడ్డుకున్నారు అన్నారు.
Vinod Kumar | రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు ఎన్నికలప్పుడు నమ్మారు కానీ.. ఇప్పుడు నమ్మే స్థితిలో లేరని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పులున్నాయి. మార్గదర్శకాలు విధివిధానాలను స్పష్టంచేస్తున్నాయి. పరిమితి దాటితే రాజ్యాంగ నిబంధనలు అసాధ్యమని తేల్చి చెప్తున్నాయి.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో బీసీ సంఘాల నేతలు హైకోర్టు వద్ద ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వా�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. అభ్యర్థుల నామినేషన్ల దాఖలు మొదటిరోజే స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం ప్�
కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి నిండా ముంచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెల్లని జీవో తీసుకొచ్చి ధోకా చేసిందని బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనుకున్నదే అయ్యింది.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. ఈ జీవో అమలును నిలిపివేయాలంటూ ఆదేశించింది. జీవో 9ను అనుసరించి ఖరారు చేసిన రిజర్వేష
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే విషయంలో కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్ అయిందా..? చట్టబద్ధత ఉంటే తప్ప సాధ్యం కాదని తెలిసినా బీసీవర్గాలను నమ్మించేందుకు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టిం�
అత్యంత సందిగ్ధత, గందరగోళం మధ్య వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. సెప్టెంబర్ 29న రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ నాటి నుంచే ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో�