తెలంగాణలో త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని, లేనియెడల రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుందని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ అఖండ విజయం సాధించి ప్రజాక్షేత్రం లో కేసీఆర్ మళ్లీ హీరోగా నిలుస్తారని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న�
బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ నమ్మించి వంచన చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహించారు. జగిత్యాల జిల్లా లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థా�
ఏ సమస్య వచ్చినా తానున్నానని, అండగా ఉంటానని, బిఆర్ఎస్ పార్టీకి ఇది తాత్కాలిక విరామమని, రానున్న స్థానిక ఎన్నికల్లో గులాబీ సైనికులు సత్తా చాటాల్సిన అవసరం ఉందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్
చంద్రబాబు వద్ద పాలనను నేర్చుకున్నానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ మధ్య ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. సమస్యలు తీర్చలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, యుద్ధాన్ని ఎదుర్కోలేని సమయంలో మీడియా ప్రచార సహకారంతో చంద�
BRS Party | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి రెండు సంవత్సరాల పాలనలో వాటిని నెరవేర్చడం లేదని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి దోహదపడతాయని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి అన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని ఆ పార్టీ రాష్ట్ర నేత, పెగడపల్లి సహకార సంఘం చైర్మన్ ఓరుగంటి రమణారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రజల మద్దతుతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడే విధంగా అందరూ కృషి చేయాలని నంది మేడారం పాక్స్ చైర్మన్, జిల్లా సహకార సంఘాల ఫోరం చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి పిలుపునిచ్చారు.
పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదని.. ఆ విషయంపై ఇప్పుడే స్పందించాల్సిన అవసరం లేదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్�
New Voter List | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేసేపనిలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. 18 ఏండ్లు నిండినవారి పేర్ల నమోదుతోపాటు మరణించినవారి పేర్లు తొలగించి కొత్త ఓటరు లిస్టు త�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఊరూరా ప్రచారం చేసి ఎండగట్టాలని నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు.
నైతికత ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. రాజీవ్గాంధీ తీసుకొచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ అపహాస్�