అపార లోకజ్ఞానము, అకుంఠిత యోగదీక్ష కలిగి సామాజిక శ్రేయస్సును కాంక్షించే సిద్దప్ప, పద్యం రాయడం కోసం అనేక వస్తువులను ఎన్నుకున్నాడు. ఇచ్చ వచ్చినట్లుగా చెప్పగలిగిన చేవ ఉండటం వల్ల సూటిగా పద్యాన్ని పఠితకు చేర�
అమ్మల వల్ల వచ్చాం మనం. అమ్మల కోసం బతుకుదాం మనం. రండి, అందరమూ ప్రకటి ద్దాం.‘పంచభూతాల కన్నా అమ్మ గొప్పది’ అని. అమ్మ అమ్మ కాకపోయి ఉంటే మనకు ఆ పంచభూతాలు తెలిసేవి కావు. అమ్మ మనకు మూలం అని మననం చేసుకుంటూ మనం మనుషుల�
పచ్చటి పైరు పంటలతో కళకళలాడే గ్రామవాసులు జరుపుకొనే పండుగలలో అతి ముఖ్యమైంది బతుకమ్మ పండుగ. ఈ పండుగ రోజున దూరప్రాంతాలలో ఉన్న తమ ఇంటి ఆడబిడ్డలను పిల్లా పాపలతో సహా పిలిపించుకొని సంప్రదాయబద్ధంగా పండుగను జరు�
ఆదిమానవుని కాలం నుంచి ఆధునిక యుగం వరకు, ప్రతీ చారిత్రక దశకు సంబంధించిన మహోజ్వల వారసత్వ సంపద తెలంగాణ సొంతమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘వరల్డ్ హెరిటేజ్ డే’ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికున్న చారిత్ర�
కవిత్వం ఒక బ్రహ్మపదార్థం. దాన్ని ఉపాసించేవాడు బ్రహ్మ కావాలి. బ్రహ్మత్వాన్ని తెలుసుకొన్న వాడే బ్రహ్మ అవుతాడు. ‘బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి’ (బ్రహ్మను తెలుసుకొన్నవాడు బ్రహ్మగా మారిపోతాడు) అని వేదసూక్తి. బ్�
రవీంద్ర భారతిలో బుధవారం జరిగిన శోభకృత్ ఉగాది వేడుకల్లో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉగాది పురస్కారాలనుప్రదానం చేశారు. వేదపారాయణులు, అర్చకులు, నాదస్వర విద్వాంసులు, వేద, వీరశైవ ఆగమ పండిట్
అనువాద యుగం నుంచి ఆధునిక యుగం వరకు తెలుగు సాహిత్యంలో అనివార్య మార్పులు అనేకం చోటుచేసుకున్నాయి. అటువంటి చారిత్రాత్మకమైన మార్పులే నేటి ఆధునిక సాహిత్య వికాసానికి దోహదపడ్డాయి. పరిణామ సహజమైన భాషా సాహిత్యాల
సాధారణంగా సాహితీవేత్త, కవి, సృజనకారుడు ఇంట్రావర్ట్...! తన చుట్టూ ఉండే లోకంలో జరిగే సంఘటనలకు తన అంతర్గత ప్రపంచంలో మధనపడుతూ ఈ లోకపు వేదనకు కారణాంతరాలను అన్వేషిస్తూ,
ఉగ్రవాడికి చెందిన మేడరస వీర కమల జినాలయాన్ని నిర్మించాడు. మేడరస వెల్గొంట కులతిలకుడైన మాధవవర్మ వంశానికి చెందినవాడు. ఈ మాధవ వర్మ తన సైన్యంలో 8,000 ఏనుగులు, 10 కోట్ల గుర్రాలు అనంతమైన పాద సైనికులు కలిగి ఉన్నాడు.