మధ్యప్రదేశ్‌కు చెందిన యూనివర్సిటీ అధికారులతో కలిసి నకిలీ సర్టిఫికెట్ల దందా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎస్ఎన్డీపీ కింద మొదటి దశలో 52 చోట్ల రూ.858 కోట్లతో చేపడుతున్న నాలాల అభివృద్ధి పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా మంగళవారం
వెబ్‌సిరీస్‌లో వచ్చిన ఓ క్రైమ్ స్టోరీని స్ఫూర్తిగా తీసుకొని తెలుగు రాష్ర్టాల్లో కిడ్నాప్‌లు చేస్తున్న ఘరానా ముఠాను ఆసిఫ్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కూరగాయలు అమ్ముతూ కనిపించిన బాలుడు.. పూలబొకేతో మంత్రికి స్వాగతం పలికాడు. చక్కగా చదువుకుంటానని హామీ ఇచ్చాడు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈనెల 7న మంత్రి సబితారెడ్డి పర్యటిస్తుండగా కౌషిక్ అనే బాలుడు కూరగ
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, సీఎన్‌రెడ్డి, బాబాఫసియుద�
అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసిన కారణజన్ముడు సీఎం కేసీఆర్ అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుప
అనాథ బాల బాలికల కోసం నాంపల్లిలో నిర్మిస్తున్న అనీసుల్ గుర్బా పనులను మరింత వేగవంతం చేయాలని, రంజాన్ నాటికి మొదటి దశ పూర్తి కావాలని సంబంధిత అధికారులను షెడ్యూల్ కులాలు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పు
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో మంగళవారం అన్నదానం కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో సోమాజిగూడ, ఖైరతాబాద్ డివిజన్ల పర�
క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదని, సరైన చికిత్స పొంది ఆరోగ్యా న్ని పొందవచ్చని ప్రముఖ సినీ నటుడు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ రోగులలో భరోసా నింపారు.
ప్రేమికుల రోజున ఘోరం జరిగింది. అనుమానాస్పదస్థితిలో బహుళ అంతస్తుల నిర్మాణ ప్రదేశంలో ఓ మైనర్ బాలిక మృతదేహం లభ్యమైంది. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం కలకలం రేపిన సంఘటన హత్యా.., ఆత్మహత్యా.. అనేద�