ఎమిరేట్స్ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం దుబాయ్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. అయితే 13 గంటలు సుదీర్ఘంగా ప్రయాణించిన తర్వాత తిరిగి దుబాయ్ విమానాశ్రయంలోనే ల్యాండ్ అయ్యింది.
హెచ్ఎండీఏ వేలంలో పెట్టిన ప్లాట్లు కొనాలని, సంపూర్ణ రక్షణతో పాటు అన్ని రకాలు అనుమతులు పొందాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో�
గ్రామంలో మీసేవ కేంద్రం ఏర్పాటు చేసి, ధరణిలో భూసమస్యలు పరిష్కరించి, కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నా రు. మంగళవారం రాత్రి ఝరాసంగం మండలంలోని బిడెకన్న గ్రామం లో ఏర్పాట�
గడ్డపోతారం పంచాయతీ కిష్టయ్యపల్లి శివారులో టీఎస్ఐఐసీకి కేటాయించిన భూమిలోంచి గురువారం రాత్రి కొందరు వ్యక్తులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా జిన్నారం ఎ
జోగళాంబ గద్వాల జిల్లాలో ఎక్కడా లేనివిధంగా ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ శివారులో ‘రియల్ భూం’ కొనసాగుతున్నది. రూ.కోట్లల్లో భూదందా చేస్తున్నారు. భూములు, ప్లాట్లు క్రయవిక్రయాల కోసం వందలాదిగా దళారులు నిత�
సమీకృత కలెక్టరేట్ ప్రారంభం కావడంతో మహబూబ్‌నగర్-భూత్పూర్ రహదారికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. నిన్నమొన్నటి వరకు ధర తక్కువగా ఉండగా.., నేడు గజం రూ.30 వేల వరకు పలుకుతున్నది.
ఎన్నో ఏండ్ల నుంచి సాగునీటికి నోచుకోలేక పడావుగా ఉన్న భూములన్నీ ఇక పచ్చగా మారనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు 20వ ప్యాకేజీ నిర్మాణ పనులు పూర్తికావడంతో పంటసాగుతో భూములన్నీ వినియోగంలోకి రానున్నాయి.
గ్రామ కంఠం భూములకు త్వరలోనే భూ యజమాన్య పట్టాలు పంపిణీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు అన్నారు. సోమవారం మండలంలోని అంగడికిష్టాపూర్ గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. అంగడికిష్టాపూర్ గ�
తెలంగాణలో 99.4 శాతం భూముల రికార్డుల డిజిటలైజేషన్ పూర్తయినట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం 2017లో భూ రికార్డుల ప్రక్షాళన నిర్వహించి వివరాలను ఆన్లైన్లో
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో మహబూబ్‌నగర్‌లోని చెరువులన్నీ నింపి, ప్రతి ఇంచు భూమిని సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం హన్వాడ మండలంలో సుడిగాలి