అన్ని రకాల సౌకర్యాలు ఉన్న ఒక ఇంటిని ఒక వ్యక్తి అద్దెకు ఇచ్చాడు. ఒకరోజు ఓ వ్యక్తి వచ్చి అద్దెకు ఉన్న ఇంటిని తన పేరిట రాయాలని అద్దెకు ఉన్న వ్యక్తితో ఒప్పందం చేసుకుంటాడు. ఈ విషయం తెలిసిన పక్కింటి వ్యక్తి బాధ�
ఫార్మా కంపెనీల భూ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడొద్దని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని రోటిబండతండాలో శుక్రవారం ఫార్మా విలేజ
బ్యాంకు రుణం కట్టలేదని రైతు భూమిని స్వాధీనం చేసుకున్న బ్యాంక్ అధికారులు వేలం వేశారు. ఈ ఘటన శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం నాగల్గావ్లో చోటుచేసుకుంది.
పచ్చని పంట పొలాలను కబళించేందుకు ఫార్మా కంపెనీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని దుద్యాల మండల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏండ్లుగా పంటలను పండించుకుంటున్న తమ భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చ�
వికారాబాద్ జిల్లాలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నత్తకు నడక నేర్పినట్లు మొక్కుబడిగా సాగుతున్నది. ప్రభుత్వం మాత్రం మూడు నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించి..
కొందరు అక్రమార్కులు ఏకంగా చెరువు శిఖాన్నే స్వాహా చేశారు. పక్కనే ఉన్న సర్వే నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయించి, పట్టా భూమిగా మార్చి, ప్లాట్లు చేసి ఎంచక్కా అమ్మకానికి పెట్టారు.
ప్రాణాలు పోయినా సరే ఫార్మాసిటీకి భూములు ఇచ్చేది లేదని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన రైతులు స్పష్టం చేశారు. ఎస్పీ చెన్నూరి రూపేశ్ ఆదేశాల మేరకు జహీరాబాద్ డీ
జీవనాధారమైన పచ్చని పంటపొలాలను తీసుకుని.. తీవ్రమైన నష్టం చేకూర్చే ఫార్మాసిటీ ఏర్పాటుకు తమ ప్రాణాలు పోయినా సరే భూములను ఇచ్చేది లేదని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సంగారెడ్డి జిల్లా న్య�
తమ భూములను ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బెదిరింపులకు గురిచేస్తున్నారని కొడంగల్ రైతులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుతో మొరపెట్టుకున్నారు.
నాలుగేళ్ల తర్వాత ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)లో కదలిక వచ్చింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న లక్ష వరకు పెండింగ్ దరఖాస్త
ఫోర్జరీ సంతకాలతో భూమికి సంబంధించిన అగ్రిమెంట్ డాక్యుమెంట్లను సృష్టించి ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భూమికే ఎసరు పెట్టేందుకు యత్నించారు ముగ్గురు కేటుగాళ్లు. బుధవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సీఐ అన�