సివిల్ తగాదాల్లో తలదూర్చొద్దని ఉన్నత న్యాయస్థానాలు చెప్పినా.. సాక్షాత్తూ పోలీసు బాస్ హెచ్చరించినా కొందరు పోలీసుల తీరు మారడం లేదు. బాధితులు డీజీపీ ఆఫీసుకు క్యూ కడుతున్నారు.
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారందరికీ 250 గజాల స్థలం ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం స�
‘నా భూమిని పెద్ద కొడుకు అక్రమంగా పట్టా చేయించుకున్నాడు. న్యాయం చేయండి’ అంటూ కన్న కొడుకు ఇం టి ఎదుట ఓ వృద్ధురాలు దీక్ష చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్లలో జరిగింది.
Komatireddy Venkat Reddy |జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాల్సిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించాడని, నోరుపారేసుకుని అవమానించాడని బాధిత రైతులు ఆవ
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని 181 సర్వే నంబర్లో 103.35 ఎకరాల భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంపై వివరాలు సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.
Rythu Bharosa || రైతు భరోసా పంపిణీలో ప్రభుత్వం చెప్తున్న లెక్కలు గందరగోళంగా ఉన్నాయి. ఎకరం భూమిని పరిమితిగా తీసుకున్నప్పుడు రైతుల సంఖ్య తగ్గితే ఆ మేరకు భూమి విస్తీర్ణంలో మార్పు ఉండకూడదు.
సిద్దిపేట జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం 124 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీచేసింది. హుస్నాబాద్ మండలం తోటపల్లితోపాటు అక్కన్నపేట మండలంలోని జనగాం, చౌటపల్లి గ్రామాల పరిధిలో
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని బేగరికంచ సమీపంలో ఏర్పాటుచేస్తున్న ఫోర్త్‌సిటీ రోడ్డుకు భూములు ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు. దీంతో రైతులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు గొడవకు దిగారు.
ఖరీదైన స్థలం కనిపిస్తే చాలు.. దాన్ని ఎలాగైనా కాజేసేందుకు కొంతమంది ఎత్తులు వేస్తుంటారు. అలాంటిది తమ ఇంటికి వెనకాలే ఖాళీగా స్థలం కనిపిస్తే ఊరుకుంటామా అంటూ.. జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని తెలివిగా కాజేశారు. �
టేకులపల్లి మండలంలోని బేతంపూడి రెవెన్యూ విలేజ్ వీడని చిక్కుముడిగా ఉంది. ఇది ఇప్పటి సమస్య కాదు.. దశాబ్దాలుగా వస్తున్నది. ఒక్క రెవెన్యూ గ్రామంలో 16 పంచాయతీలు, 22 వేల ఎకరాలు ఉన్నాయి. భూమి రికార్డులు రెండు అడంగల�
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లె గ్రామ పంచాయతీ పరిధి గోవిందాపూర్ గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 31లోగల పెద్దబోడు గుట్టకు కొందరు ఎసరు పెడుతున్నారు. ఈ గుట్టకు సంబంధించిన పదెకరాల భూమి ప్రభుత్వ భ
మా ప్రాణం పోయినా ఫోర్త్ సిటీకి మా భూములు ఇవ్వం, మీరు బలవంతంగా రోడ్డు వేయాలంటే మా శవాల మీదుకెళ్లి రోడ్డు వేయాలి అని ఫోర్త్ సిటీ గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు హెచ్చరించారు.
తమ భూమికి పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేయాలని ఆందోళన చేస్తున్న మహిళా రైతుపై పోలీసులు ప్రతాపం చూపించారు. ఆమెను తీవ్రంగా కొట్టి ఆత్మహత్యకు ప్రయత్నించిందని చెప్పి తీసుకెళ్లి దవాఖానలో పడేశారు.