తెలంగాణ యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ మరోమారు సత్తాచాటాడు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని చేతల్లో చూపెడుతూ మరోమారు పర్వతంపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించాడు.
ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడేనికి చెందిన వాసం వివేక్ జమ్మూకశ్మీర్ లడఖ్‌లోని 20వేల అడుగులకుపైగా ఎత్తులో ఉన్న రెండు పర్వతాలను అధిరోహించి జాతీయ స్థాయిలో పేరు సాధించాడు.
PM tweet | కేంద్రపాలిత ప్రాంతమైన (Union Territory) లఢఖ్ (Ladakh) లో ఐదు కొత్త జిల్లాలు (Five new districts) ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) తెలిపారు.
లఢక్‌లోని పాంగాంగ్ సరస్సుపై చైనా కొత్త వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసింది. దీనికి సంబంధించిన చిత్రాలను ‘ఎన్డీటీవీ’ 2022 జనవరిలోనే ప్రచురించింది. 400 మీటర్ల పొడవైన ఈ వంతెనపై ప్రస్తుతం తేలికపాటి వాహనాల రాకప�
Lok Sabha Elections | లోక్‌సభ ఐదో దశలో భాగంగా దేశవ్యాప్తంగా 49 లోక్‌సభ నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు సగటున 47.53 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు కేంద్రం ఎన్నికల సంఘం డాటాను షేర్ చేసింది. రాష్ట�
Operation Meghdoot: సియాచిన్ గ్లేసియర్‌ను చేజిక్కించుకునేందుకు 1984, ఏప్రిల్ 13వ తేదీన ఆపరేషన్ మేఘదూత్ పేరుతో ఇండియన్ ఆర్మీ ఓ ఆపరేషన్ నిర్వహించింది. ఆ సైనిక చర్య ఫలితంగా భారత దళాలకు సియాచెన్ హిమానీనదం ప్రాంతం �
జమ్ముకశ్మీర్, లఢక్‌లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. ఈ మేరకు సోమవారం రెండు పార్టీల నేతలు సంయుక్త ప్రకటన చేశారు.
Seat Sharing | జమ్ముకశ్మీర్, లడఖ్‌లో పోటీ కోసం సీట్ల షేరింగ్ (Seat Sharing) ఫార్ములాను కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ప్రకటించాయి. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌లో భాగమైన ఈ రెండు పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికల్�
Air Force | భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్‌ను లడఖ్‌లో అత్యవరసంగా లాండ్ చేశారు. హెలికాప్టర్ ఎత్తయిన ప్రదేశం కావడంతో స్వల్పంగా దెబ్బతిన్నది. హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు పైలట్లు ఇద్దరు సురక్షిత�
కేంద్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిందని లఢక్వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయటి శక్తుల ప్రభావంతో తాము గిరిజన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని.. అధికార వికేంద్రీకరణ జరిపి రాజ్యా�
లఢక్‌కు రాష్ట్ర హోదా, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం తలపెట్టిన 21 రోజుల ఆమరణ నిరాహార దీక్షను పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మంగళవారం విరమించారు. డిమాండ్ల సాధనకు తన పోరాటం ఆగదని, ఇకముందు కూడా కొనసాగుతు