టమాట చేనులో కలుపు తీస్తుండగా ఓ అనుకోని అతిథి రైతుకు ఎదురుపడింది. దాంతో ఆ రైతు సుడి తిరిగిపోయింది. అంత గొప్పగా చెప్పుకుంటున్న ఆ అతిథి ఎవరో కాదు.. ఎంతో విలువైన వజ్రం.
శంషాబాద్ రూరల్, మార్చి 25: త్వరలో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి కర్నూలుకు విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు జీఎంఆర్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతికి విమానాలు నడుస్తున్న విష