పోలీసులు పెట్టే అక్రమ కేసులకు, చేసే అరెస్టులకు, బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని, కార్యకర్తలకు పార్టీ నాయకత్వం, న్యాయ విభాగం అండగా ఉంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభయమిచ్చారు.
BRSV: తెలంగాణమే గుండె చప్పుడుగా ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్కు విశేషంగా మద్దతు లభిస్తోంది. బీఆర్ఎస్వీలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సేన పరిషత్ (TRVSP) విలీనమైంది.
KTR | రేవంత్ రెడ్డి అపరిచితుడు సినిమాలో రాము, రెమో లాగా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ ప్రభుత్వ అరాచకాలు, దారుణాల నుంచి తెలంగాణ ప్రజలను రక్షించేది ఒక్క కేసీఆర్ నాయకత్వమే అని తెలిపారు.
KTR | మాజీ ఎంపీపీ సాయిలన్నకు జరిగిన అన్యాయం ఎవ్వరికీ జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దళిత వ్యతిరేకి కాంగ్రెస్‌ను గద్దె దించుదామని పిలుపునిచ్చారు.
దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడతామని, అంబేద్కర్ జయంతి రోజున తమ నాయకుడు సాయిలుకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశా
కామారెడ్డి జిల్లా లింగంపేటలో నిర్వహించిన ఆత్మ గౌరవ గర్జన కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే సాయిలును పోలీసులు అవమానించారో.. అదే అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సత్కరించారు.
బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు రేపు అనగా జూలై 26వ తేదీన జరగనుంది. హైదరాబాద్ ఉప్పల్‌లోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్‌లో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
KTR | రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బస్తా ఎరువు కోసం రైతు బతుకు బరువు చేస్తావా అని సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు.
మన ఇంటికి ఈ రోజు కేటీఆర్ సారు వస్తున్నారని తండ్రి దుర్గం శశిధర్‌గౌడ్ తన పిల్లలతో ఉదయం చెబితే వారు నమ్మలేదు. డాడీ ఉత్తినే చెబుతున్నావు. కేటీఆర్ సార్ బర్త్‌డే ఈ రోజు అంటూ పిల్లలు శాన్విక, శర్ణిక గుర్తుచ
తన తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పార్టీ అధినేత కేసీఆర్ ఆశీర్వదించారు. గురువారం తన పుట్టినరోజును పురస్కరించుకొని కేటీఆర్ తన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి ఎర్రవల్లిలో�
హైదరాబాద్‌లో ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్‌లో శనివారం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) రాష్ట్ర సదస్సును నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్ల�