ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుస్సాహం చేసిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుపై దండయాత్ర చేసి 13 గేట్లను అక్రమించడం దుర్మార్గపు చర్యగా అభివర్�
KRMB | నల్గొండ : నాగార్జున సాగర్ రైట్ కెనాల్‌కు తక్షణమే నీటి విడుదలను ఆపేయాలని కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 15 టీఎంసీల నీటి విడుదలకు ఒప్పం�
Nagarjuna sagar Dam | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ నాగార్జునసాగర్ డ్యామ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యత్నించడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఏపీది దుస్సాహసమైన చర్�
ఏపీ ప్రభుత్వం అనుమతుల్లేకుండా చేపట్టిన హంద్రీనీవా సుజల స్రవంతి లిఫ్ట్ స్కీమ్ ఫేజ్-2 విస్తరణ పనులను వెంటనే అడ్డుకోవాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ శుక్రవారం �
వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఎలాంటి నీటి కేటాయింపులు లేకపోయినా కృష్ణా జలాలను అక్రమంగా పెన్నా బేసిన్‌కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం దానిని నిర్మించడమే గాకుండా, ప్రస్తుతం మరింతగా వి�
కృష్ణా జలాల వినియోగం విషయంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని కేఆర్ఎంబీని, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
మూడు రాష్ర్టాలకు 105 టీఎంసీలను కేటాయిస్తూ తుంగభద్ర బోర్డు (టీబీ) సమావేశంలో నిర్ణయించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో ఆర్డీఎస్ ఆయకట్టుకు 3.224 టీఎంసీలు కేటాయించారు. గురువారం కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం అత�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు కేఆర్ఎంబీ ఇప్పటికే సమాచారం అందించింది.
జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల పనులను నిలిపివేయాలని తెలంగాణ సర్కారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ని డిమాండ్ చేసింది.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం గురువారం జరుగాల్సి ఉండగా, రేపటి (శుక్రవారం)కి వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు కేఆర్ఎంబీ లేఖలు రాసింది.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వచ్చే నెల 5న నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు కేఆర్ఎంబీ లేఖలు రాసింది.
తాగునీటి పేరుతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కృష్ణా జలాలను పరిమితికి మించి వాడుకున్నదని, మరోవైపు పెన్నాలోని రిజర్వ్ స్టోరేజీలను సాగునీటికి వినియోగిస్తున్నదని, ఈ నేపథ్యంలో ఏపీ తాజాగా చేసిన ప్రతిపాదనలను ఎట�
త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సెప్టెంబర్ 3న నిర్వహించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయించింది. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి అంశంపై త్రిసభ్య సమావేశంలో చర్చిం