Drinking Water | కొండాపూర్ నుంచి గోడకొండ్ల వరకు ఉన్న మంచినీట సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సఫ్లై ప్రాజెక్ట్ ఫేజ్-3, పంపింగ్ మెయిన్ 2375 ఎంఎం డయా పైప్‌లైన్‌కు లీకేజీ పడింది.
మ నిషికైనా, యంత్రానికై నా విశ్రాంతి ఉంటే జీవితకా లం.. వాటి సా మర్థ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ దీర్ఘకాలికంగా.. విశ్రాంతి లేకుండా నడుస్తున్న మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (ఎంజీకేఎల్�
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన 70% వాటా సాధిస్తామని, ఆ దిశగానే ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపిస్తున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇష్టారీతిన బేసిన్ అవతలికి కృష్ణా జలాలను మళ్లిస్తున్నదని, ఫలితంగానే బేసిన్లో నీటికొరత ఏర్పడుతున్నదని తెలంగాణ సర్కారు పేర్కొన్నది.
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా విస్తరించడమే కాకుండా, కృష్ణా జలాలను ఏటా భారీగా బేసిన్ అవతలికి మళ్లిస్తున్నదని తెలంగాణ సర్కారు ఆరోపించింది.
ఎగువన కురిసిన వర్షాలతో నాగార్జున సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా ఏఎమ్మార్పీ మాత్రం ఎండిపోతుంది. ముందు చూపులేని అధికారులు మోటార్ల మరమ్మతు పనులు సకాలంలో పూర్తి చేయకపోవడతో ఏఎమ్మార్పీ ఎడారిగా మార�
అరువై ఏండ్ల పాటు ఉమ్మడి పాలకులు నీళ్లు ఇవ్వకనే తెలంగాణ వాకిలి పొక్కిలైంది. తలాపున పారే కృష్ణా, గోదావరి నీళ్లు తెలంగాణ బీళ్లను తడపకుండా, ఈ గడ్డపై నిలవకుండా.. పడ్డ చినుకు పడ్డట్టుగా తరలించుకుపోయిన కుట్రల ఫల
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి తగ్గకపోవడంతో డ్యాం 26 క్రస్ట్ గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను మంగళవారం మంత్�
ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం (Srisailam) ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 90,692 క్యూసెక్కు�
తెలంగాణకు ఏపీ మరోసారి దగాచేస్తున్నది. మన నీటిహక్కులకు గండికొడుతూ కృష్ణా జలాలను బాబు సర్కారు యథేచ్ఛగా మళ్లించుకు పోతున్నది. ఈ ఏడాది జూన్ మొదటివారం నుంచే కృష్ణా బేసిన్లో వరద ప్రవాహాలు ప్రారంభమయ్యాయి. ఇ�
“గోదావరి, కృష్ణా మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఎంతనేది కేంద్రమే తేల్చాలి. దీనిపై బీజేపీ వైఖరి స్పష్టం చేయాలి. ప్రధానమంత్రి, జలవనరుల శాఖ మంత్రి నోరు విప్పాలి” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత�
నేరెడుగొమ్ము మండలంలోని 13 వేల ఎకరాలకు సాగు నీరు అందించడంతో పాటు తాగునీటి అవసరాలు తీర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.184 కోట్లతో మండలంలోని చిన్నమునిగల్ గ్రామంలో నెలకొల్పిన అంబ భవానీ లిఫ్టు పనులకు ప
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, నీటి వాటాల్లో నిజానిజాలను తేల్చేందుకు దమ్ముంటే సీఎం రేవంత్‌రెడ్డికి నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ‘శాసనసభలో చర్చకు మ�
ప్రస్తుతం గోదావరి నదిలో 968 టీఎంసీల వినియోగానికి తెలంగాణకు హక్కులు ఉన్నాయి. కృష్ణా నదిలో 575 టీఎంసీలకు పైగా రావాలని ట్రిబ్యునల్ ఎదుట వాదనలకు జరుగుతున్నాయి. అంటే 1543 టీఎంసీలపై రాష్ర్టానికి జలహక్కులు దాదాపుగ�