గోదావరి-బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టు వల్ల కృష్ణా నదిలో ఏర్పడే మిగులు జలాలను ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నెట్టెంపాడు, కల్వకుర్తి తదితర ప్రాజెక్టులకు కేటాయించాలని సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్
కృష్ణా జలాల నుంచి తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 10.26 టీఎంసీలు, ఏపీకి 4టీఎంసీలను విడుదల చేయాలని కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) నిర్ణయించింది.
KRMB | వేసవిలో నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ, ఏపీలకు కృష్ణా జలాలను విడుదల చేయడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయించింది. శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి నీటిని విడుదల చేయాలని ఉత్తర�
గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చించేందుకు ఈ నెల 16న ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఎన్‌డబ్ల్యూడీఏ(నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ) సమాలోచనలు చేస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర జల్శక్తిశాఖక�
నగరానికి కృష్ణాజలాలను సరఫరా చేసేందుకు ముడినీటిని సేకరించే నల్లగొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ)లోని సిస్టర్న్ (చిన్న రిజర్వాయర్) వద్ద లీకేజీలు పెరగడంతో మరమ్మతులు చేపట్టా�
కృష్ణానది నీటివాటాలో ఉమ్మడి పాలమూరుకు అన్యాయం చేస్తూ.. నల్లగొండకు తరలించే కుట్రలను అడ్డుకునేందుకు ప్రజలు ఉద్యమానికి సిద్ధం కావాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి పిలుపునిచ్చారు.
ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల నిర్మాణ మార్గంలో మరో 4 షీర్ జోన్లు ఉన్నట్టుగా అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆ నాలుగు షీర్ జోన్లు అత్యంత ప్రమాదరకరంగా ఉన్నట్టు తేల్చి చెప్తున�
సహజ న్యాయసూత్రాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేయాలని, బేసిన్లో ని ప్రాజెక్టులకే ప్రాధాన్యమివ్వాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ నివేదించింది.
పట్టించుకోని కేఆర్ఎంబీ, పట్టింపేలేని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ వైఖరితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జలాలను అడ్డూఅదుపు లేకుండా తరలించుకుపోతున్నది. సాగర్ కుడికాలువ ద్వారా రోజుకు 8 వేల క్యూసెక్కుల �
శాసనసభను అబద్ధాలకు వేదికగా మార్చి వాటికి బ్రాండ్ అంబాసిడర్‌గా రేవంత్ నిలిచారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ జాతిపితగా పేరుతెచ్చుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి బూతుపితగా పేరు తెచ్
కృష్ణాలో నీటి వాటాలపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి దుర్మార్గపు ప్రచారం చేస్తున్నడు’ అంటూ హరీశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి తన సర్కారు, ఆ యన పార్టీ చేసిన పాపాలను కేసీఆర్‌పై నెట్టే
కృష్ణా జలాల వినియోగంలో ఏపీని నిలువరించే క్రమంలో రేవంత్‌రెడ్డి సర్కారు ప్రదర్శించిన నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ రైతాంగం సాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసినా పంటలు చ�
చంద్రబాబు సర్కారు జల చౌర్యానికి..మేఘా కంపెనీని కాపాడాలనే రేవంత్ సర్కారు పన్నాగం... వెరసి నాగార్జునసాగర్‌కు పుష్కలమైన ఇన్‌ఫ్లో ఉన్నప్పటికీ ఒకవైపు ఎడమ కాల్వ చివరి ఆయకట్టు రైతులు సాగునీటి కోసం అల్లాడుతుం�