భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో కొండపల్లి సాయిగోపాల్-సుజాత దంపతులు, గుంటూరు రమాదేవి ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణంతో కూడిన 120 సామూహిక వివాహాలు సోమవారం జరిపారు. కొత్�
Burgampahad | పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ముంపు ప్రభావం ఉంటుందని ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఏండ్లుగా తెలంగాణ సర్కారు పట్టువిడవకుండా చేస్తున్న కృషి ఫలించింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా తె�
SSC Exams | టెన్త్ పరీక్ష కేంద్రాల వద్ద నిబంధనలు ఎంతటి వారికైనా సమానమేని నిరూపించారు ఎస్పీ డాక్టర్ వినీత్. జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్ పాఠశాల టెన్త్ పరీక్షా కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించేందు�
కొత్తగూడెంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి పనులు చేపట్టామని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రామవరంలోని పాత పోస్టాఫీస్ గ్రౌండ్లో సోమవారం బీఆర�
సింగరేణి కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంస్థ నిర్దేశించిన 140 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 128.01 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి ఉత్పత్తి లక్ష్యంతో 91 శాతం వృద్ది రేటును సాధించింది.
భద్రాద్రి జిల్లా పాల్వంచ పరిధిలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) విద్యుత్తు ఉత్పత్తితోపాటు వనరుల ఆదాలో రికార్డులు సృష్టిస్తున్న ది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేటీపీఎస్ 10వ యూనిట్ శనివారం �
కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసమే నిరంతరం పాటుపడుతున్నామని, ఇందులో భాగంగా క్రీడలకూ పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరర
ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని.. మోసాలకు పాల్పడుతున్న నకిలీ నోట్ల ముఠాను కొత్తగూడెం ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెం పట్టణంలో డీఎస్పీ షేక్ అబ్దుల�
ైస్టెపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్లు, సబ్ ఇన్స్పెక్టర్ల శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న పోలీసు శిక్షణ కేంద్రాల్లోను సిద్ధం చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఐజీ త�