ఐదారేండ్లు తెలుగు తెరపై వెలిగిన అందాల తార రకుల్ప్రీత్ సింగ్ క్రమంగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. లాక్డౌన్లో రిలీజైన ‘కొండపొలం’ సినిమా తర్వాత ఆమె తెలుగు చిత్రమేదీ అంగీకరించలేదు.
స్టార్ హీరో అజిత్ (Ajith) ప్రస్తుతం హెచ్ వినోథ్ దర్శకత్వంలో తునివు (Thunivu)సినిమాతో బిజీగా ఉన్నాడు.
కాగా ఇపుడు అజిత్ అభిమానులకు నిరాశ కలిగించే న్యూస్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
రజినీకాంత్ జైలర్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే రజినీకాంత్ వీరాభిమానులను ఖుషీ చేసే శుభవార్త ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Nikki Galrani | యంగ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా వీరికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆది-నిక్కీ జంట త్వరలోనే
షూటింగ్స్ నుంచి స్వల్ప విరామం తీసుకోబోతున్నది కోలీవుడ్ హీరోయిన్ నయనతార. ఇటీవల కవల పిల్లలకు సరోగసీ ద్వారా జన్మనిచ్చిన ఈ నాయిక...బిడ్డల సంరక్షణ కోసం కొంత సమయం కేటాయించాలని నిర్ణయించుకుందట.
తమిళ అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు హీరో విశాల్. ప్రస్తుతం ఆయన సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఈ ఏడాది ఇండస్ట్రీకి భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్ -1తో పెద్ద హిట్టు అందించింది లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions). ఈ చిత్రానికి సీక్వెల్ పొన్నియన్ సెల్వన్ -2తోపాటు కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్లో వస�
Kollywood Music Composer Raghuram | తమిళ యువ సంగీత దర్శకుడు రఘురామ్ కన్నుమూశాడు. పచ్చ కామెర్ల ( jaundice )తో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.
తమకు భాషా హద్దులు లేవంటూ అన్ని ఇండస్ట్రీల సినిమాలు చేసేస్తుంటారు నాయికలు. ఈ క్రమంలో తారల సినిమాలు ఒకరివి మరొకరికి చేతులు మారుతుంటాయి. దీనికి డేట్స్ అడ్జెస్ట్మెంట్ సహా అనేక కారణాలు ఉండొచ్చు.
పీఎస్ మిత్రన్ (PS Mithran) డైరెక్ట్ చేస్తున్న సర్దార్ సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.స్పై థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే వ�