లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) , విజయ్ (Vijay)కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలిసిందే. దళపతి 67 (Thalapathy 67)గా తెరకెక్కుతున్న ఈ సినిమా తాజా అప్డేట్ వచ్చేసింది.
Rajinikanth | తన ఫొటోలు, డైలాగులను అనుమతి లేకుండా ఉపయోగించడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ సీరియస్ అయ్యారు. ఇకపై తన పర్మిషన్ లేకుండా ఉపయోగించువడానికి వీల్లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
keerthy suresh | చిన్ననాటి స్నేహితుడు, కేరళకు చెందిన ఓ వ్యాపారవేత్తని కీర్తి సురేష్ వివాహం చేసుకోబోతున్నదని చెప్పుకుంటున్నారు. ఈ నాయిక గత కొన్నేండ్లుగా ఈ బిజినెస్మేన్తో ప్రేమలో ఉందట.
లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) విజయ్ (Vijay)తో తెరకెక్కించిన మాస్టర్ తమిళంలో మంచి సక్సెస్ అందుకుంది. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ మరోసారి సందడి చేయబోతుందని ఇప్పటికే నెట్టింట అప్డేట్స్ రౌండప్ చేస్తూనే ఉన్నాయి.
కార్తికేయ 2 (Karthikeya 2) సినిమాతో పాన్ ఇండియా స్థాయి సక్సెస్ను అందుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory). ఈ నిర్మాణ సంస్థకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
విజయ్ (Vijay) నటించిన వారిసు (varisu) , అజిత్ కుమార్ నటించిన తునివు జనవరి 11న విడుదలయ్యాయి. కాగా ఓపెనింగ్స్ విషయంలో వారిసు కంటే హెచ్ వినోథ్ డైరెక్షన్లో వచ్చిన తునివు ముందంజలో ఉందని కలెక్షన్లు చెబుతున్నాయి.
కోలీవుడ్లో కూసిన తెలుగు ‘పందెం కోడి’ విశాల్. యాక్షన్ సినిమాల్లో ఆయన చూపించే ‘పొగరు’ పొరుగు రాష్ర్టాల్లోనూ కలెక్షన్లు కురిపిస్తుంది. ‘డిటెక్టివ్'గా ఆయన నటన ఎప్పటికీ గుర్తుంటుంది.
అజిత్ కుమార్ (Ajith Kumar) నటిస్తున్న తాజా చిత్రం తునివు (Thunivu). ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అజిత్ స్టైలిష్ యాక్టింగ్తో సాగుతూ అభిమానులను ఖుషీ చేస్తోంది. కాగా తాజాగా అభిమానులకు విడుదల తేదీపై క్లారిటీ ఇస్తూ అధికా
హెచ్ వినోథ్ (H Vinoth) డైరెక్ట్ చేస్తున్న తునివు (Thunivu) పొంగళ్ కానుకగా థియేటర్లలో గ్రాండ్గా విడుదలకు ముస్తాబవుతుంది. తెలుగులో తెగింపు టైటిల్తో రిలీజవుతున్న ఈ ప్రాజెక్ట్ రన్ టైంకు సంబంధించిన వార్త ఒకటి బయ�
అజిత్, విజయ్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విజయ్ నటిస్తున్న (Varisu) వారిసు (తెలుగులో వారసుడు), అజిత్ నటించిన తునివు (Thunivu) సంక్రాంతి కానుకగా తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేయబడ్డ థ
తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉన్న కథానాయకుల్లో అజిత్ ఒకరు. ఆయన నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘తునివు’ తెలుగులో ‘తెగింపు’ పేరుతో విడుదల కానుంది.