Ajith Kumar | హిట్ కాంబినేషన్ రిపీట్
తమిళనాట అగ్ర కథానాయకుల్లో అజిత్ ఒకరు. ఆయన తాజా చిత్రం ‘తెగింపు’ తమిళనాట భారీ విజయాన్ని దక్కించుకుంది. అయితే అజిత్ తదుపరి చిత్రంపై ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు శివతో అజిత్ ఓ చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారని తెలుస్తున్నది.
తమిళనాట అగ్ర కథానాయకుల్లో అజిత్ ఒకరు. ఆయన తాజా చిత్రం ‘తెగింపు’ తమిళనాట భారీ విజయాన్ని దక్కించుకుంది. అయితే అజిత్ తదుపరి చిత్రంపై ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు శివతో అజిత్ ఓ చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారని తెలుస్తున్నది. గతంలో వీరిద్దరు కలిసి వీరమ్, విశ్వాసం, వివేకం వంటి హిట్ చిత్రాలను అందించారు.
ఈ నేపథ్యంలో తనకు బాగా కలిసొచ్చిన శివ దర్శకత్వంలోనే అజిత్ తదుపరి చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారని తమిళ చిత్రసీమలో వినిపిస్తున్నది. ప్రస్తుతం సూర్య కథానాయకుడిగా దర్శకుడు శివ ‘కంగువ’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన అజిత్ సినిమాకు దర్శకత్వం వహిస్తారని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

