ఆ ట్రెండ్ కొనసాగిస్తున్నది
నాయిక ప్రధాన చిత్రాల్లో మెప్పించడం అందరి నాయికలకూ సాధ్యం కాదు. అందుకు ఒక స్టార్ హీరోకున్న ఇమేజ్ కావాలి. ‘మహానటి’ సినిమాతో దక్షిణాది అంతటా ఘన విజయాన్ని సాధించి, అలాంటి ప్రతిభ తనకుందని నిరూపించింది కీర్తి సురేష్.
నాయిక ప్రధాన చిత్రాల్లో మెప్పించడం అందరి నాయికలకూ సాధ్యం కాదు. అందుకు ఒక స్టార్ హీరోకున్న ఇమేజ్ కావాలి. ‘మహానటి’ సినిమాతో దక్షిణాది అంతటా ఘన విజయాన్ని సాధించి, అలాంటి ప్రతిభ తనకుందని నిరూపించింది కీర్తి సురేష్. ఆ తర్వాత ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లక్ సఖి’, ‘పెంగ్విన్’ వంటి చిత్రాలతో ఈ ట్రెండ్‌ను కొనసాగించింది. కీర్తి సురేష్ తాజాగా మరో ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తారట.
నటుడు సుహాస్ ఓ కీలక పాత్రను పోషించనున్నారని తెలుస్తున్నది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు తెరకెక్కించే అవకాశాలున్నాయి. ఈ సినిమా సరికొత్త కథ, కథనాలతో ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. నాయికా ప్రధాన చిత్రాల్లో మిశ్రమ ఫలితాలు ఎదురైనా కీర్తి సురేష్కున్న క్రేజ్‌తో ఈ తరహా చిత్రాలు నిర్మించేందుకు మేకర్స్ ముందుకొస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి సోదరిగా ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తున్న కీర్తి….కోలీవుడ్‌లో ‘సిరెన్’, ‘రఘుథాత’, ‘రివాల్వర్ రీటా’ చిత్రాల్లో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

