Ruhani sharma | నేను చిన్నప్పటి నుంచీ వెంకీ సర్ సినిమాలు చూసేదాన్ని. ఆయనకు పెద్ద అభిమానిని కూడా! ఇప్పుడు ఆయనతోనే సినిమా చేయడం.. ఎంతో సంతోషంగా ఉంది. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచీ డాక్టర్ అవ్వాలని కోరిక.
నాయిక ప్రధాన చిత్రాల్లో మెప్పించడం అందరి నాయికలకూ సాధ్యం కాదు. అందుకు ఒక స్టార్ హీరోకున్న ఇమేజ్ కావాలి. ‘మహానటి’ సినిమాతో దక్షిణాది అంతటా ఘన విజయాన్ని సాధించి, అలాంటి ప్రతిభ తనకుందని నిరూపించింది కీర్