Ajith father | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith kumar)తండ్రి పీ సుబ్రహ్మణ్యం (P Subramaniam) ఇవాళ ఉదయం కన్నుమూశారు. సుబ్రహ్మణ్యం వృద్దాప్య కారణాల రీత్యా అనారోగ్యసమస్యలతో తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు దక్షిణాది హవా నడుస్తున్నది. సౌత్ సూపర్‌హిట్స్‌ను హిందీలో రీమేక్ చేసి గల్లాపెట్టె నింపుకొందాం అనుకుంటున్నారు బాలీవుడ్ నిర్మాతలు. కానీ ప్రేక్షకులకు ఆ వ్యవహారం నచ్చలేదు. దీనికి కారణాలు మళ్లీ ఓ
Kajal Aggarwal | స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మళ్లీ కెరీర్లో బిజీ అవుతున్నది. లాక్డౌన్లో పెండ్లి చేసుకుని వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయించిన ఈ నాయిక తిరిగి నట ప్రయాణంపై దృష్టి సారించింది.
Varalakshmi Sarathkumar | సినీ ఇండస్ట్రీలో లేడీ విలన్ అంటే కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది వరలక్ష్మీ శరత్‌కుమార్. పందెంకోడి, సర్కార్ వంటి తమిళ డబ్బింగ్ సినిమాల్లో విలన్‌గా మెప్పించినప్పటికీ.. క్రాక్ సినిమాతో ఆమె ఇమ�
KOLLYWOOD | కోలీవుడ్ స్టార్ హీరో అరుణ్ విజయ్ మరోసారి షూటింగ్లో ప్రమాదానికి గురయ్యాడు. లండన్‌లో అచ్చం ఎన్బదు ఇళయై సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన గాయపడ్డాడు.
Vijay Antony | కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ వచ్చింది. మలేసియాలో జరిగిన బిచ్చగాడు 2 షూటింగ్లో తీవ్రంగా గాయపడిన విజయ్ ఆంటోనీ దాదాపు కోలుకున్నాడు. 90 శాతం రికవరీ అయ్యాడు.
Atlee | కోలీవుడ్ స్టా్ర్ డైరెక్టర్ అట్లీ తండ్రయ్యాడు. అట్లీ భార్య ప్రియా మోహన్ తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఆనందాన్ని అట్లీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) , విజయ్ (Vijay)కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలిసిందే. దళపతి 67 (Thalapathy 67)గా తెరకెక్కుతున్న ఈ సినిమా తాజా అప్డేట్ వచ్చేసింది.
Rajinikanth | తన ఫొటోలు, డైలాగులను అనుమతి లేకుండా ఉపయోగించడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ సీరియస్ అయ్యారు. ఇకపై తన పర్మిషన్ లేకుండా ఉపయోగించువడానికి వీల్లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
keerthy suresh | చిన్ననాటి స్నేహితుడు, కేరళకు చెందిన ఓ వ్యాపారవేత్తని కీర్తి సురేష్ వివాహం చేసుకోబోతున్నదని చెప్పుకుంటున్నారు. ఈ నాయిక గత కొన్నేండ్లుగా ఈ బిజినెస్‌మేన్‌తో ప్రేమలో ఉందట.
లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) విజయ్ (Vijay)తో తెరకెక్కించిన మాస్టర్ తమిళంలో మంచి సక్సెస్ అందుకుంది. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ మరోసారి సందడి చేయబోతుందని ఇప్పటికే నెట్టింట అప్డేట్స్ రౌండప్ చేస్తూనే ఉన్నాయి.
కార్తికేయ 2 (Karthikeya 2) సినిమాతో పాన్ ఇండియా స్థాయి సక్సెస్‌ను అందుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory). ఈ నిర్మాణ సంస్థకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.