Vijay Antony | మరో విభిన్న కథతో వచ్చిన విజయ్ అటోనీ.. 1921లో జరిగిన సంఘటన ఆధారంగా మూవీ
Vijay Antony | విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హత్య’. బాలాజీ కుమార్ దర్శకుడు. రితికా సింగ్, మీనాక్షి చౌదరి నాయికలుగా నటిస్తున్నారు. ఈ నెల 21న విడుదల కానుంది. గ్లోబల్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నాయి.
Vijay Antony | విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హత్య’. బాలాజీ కుమార్ దర్శకుడు. రితికా సింగ్, మీనాక్షి చౌదరి నాయికలుగా నటిస్తున్నారు. ఈ నెల 21న విడుదల కానుంది. గ్లోబల్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నాయి. ఆదివారం ప్రీరిలీజ్‌ను వేడుకను నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన అడివి శేష్ మాట్లాడుతూ “బిచ్చగాడు-2’ పంక్షన్‌కు గెస్ట్‌గా వచ్చాను. ఆ సినిమా సక్సెస్ అయింది. ‘హత్య’ ట్రైలర్ చూస్తుంటే ఇంటర్నేషనల్ సినిమాలా ఉంది. విజయ్ ఆంటోని స్వశక్తితో ఎదిగారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ ‘క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో నేను డిటెక్టివ్ పాత్రను పోషించాను. ఆద్యంతం ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో ఈ సినిమా థ్రిల్‌ను పంచుతుంది’ అని చెప్పారు.
‘1923లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. వినూత్నమైన థ్రిల్లర్‌గా మెప్పిస్తుంది’ అని దర్శకుడు తెలిపారు. విజయ్ ఆంటోని ఎంచుకున్న కథలు చాలా కొత్తగా ఉంటాయని హీరో సందీప్ కిషన్ చెప్పారు. ఈ సినిమాలో తాను లైలా పాత్రలో అలరిస్తారని కథానాయిక మీనాక్షి చౌదరి పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

