ప్రపంచ అండర్-20 చెస్‌లో ప్రణీత్‌కు కాంస్యం
తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ వుప్పల ప్రణీత్ అంతర్జాతీయ చెస్ వేదికపై మరోసారి సత్తా చాటాడు. వెనెజువెలాలోజరిగిన ప్రతిష్టాత్మక ఫిడే ప్రపంచ అండర్-20 చెస్ చాంపియన్‌షిప్‌లో ప్రణీత్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ వుప్పల ప్రణీత్ అంతర్జాతీయ చెస్ వేదికపై మరోసారి సత్తా చాటాడు. వెనెజువెలాలోజరిగిన ప్రతిష్టాత్మక ఫిడే ప్రపంచ అండర్-20 చెస్ చాంపియన్‌షిప్‌లో ప్రణీత్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. టోర్నీ ఆద్యంతం నిలకడైన ఆటతీరు కనబరిచిన 19 ఏండ్ల ప్రణీత్ 11 రౌండ్లలో 8.5 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి పతకాన్ని ముద్దాడాడు. భారత్‌కే చెందిన ఈథన్ వాజ్ 9 పాయింట్లతో టైటిల్ నెగ్గాడు. మహిళల విభాగంలో చెన్నై అమ్మాయి సవితశ్రీ 9.5 పాయింట్లతో అగ్రస్థానంతో చాంపియన్‌గా నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

