ఆధార్ ఉంటేనే 500కు గ్యాస్ సిలిండర్
మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఆధార్ తప్పనిసరి అని శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.500కే సబ్సిడీ సిలిండర్ పొందాలంటే అర్హత కలిగిన వినియోగదారులు ఆధార్ వివరాలతో పాటు తెల్ల రేషన్‌కార్డు వివరాలను అందజేయాలని సూచించింది. ఈ పథకంలో పారదర్శకత పెంచేందుకు ఆధార్ తప్పనిసరి చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఆధార్ తప్పనిసరి అని శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.500కే సబ్సిడీ సిలిండర్ పొందాలంటే అర్హత కలిగిన వినియోగదారులు ఆధార్ వివరాలతో పాటు తెల్ల రేషన్‌కార్డు వివరాలను అందజేయాలని సూచించింది. ఈ పథకంలో పారదర్శకత పెంచేందుకు ఆధార్ తప్పనిసరి చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

