Eesha Rebba | ఓ వైపు లీడ్ రోల్స్, మరోవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈషా రెబ్బా (Eesha Rebba). ఈ బ్యూటీ తాజాగా తమిళంలో నటిస్తున్న కొత్త సినిమా అప్డేట్ అందించింది.
మంగళూరు సోయగం కృతిశెట్టికి అవకాశాలైతే వస్తున్నాయి కానీ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ‘ఉప్పెన’ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం అదిరిపోయినప్పటికీ..ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి.
యాభైఏండ్లుగా అలుపెరుగని సినీ ప్రయాణాన్ని సాగిస్తున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయన రిటైర్మెంట్ గురించిన వార్తలు ప్రతీ సంవత్సరం వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత�
Muthiah Muralidaran | శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (Muthiah Muralidaran) జీవిత కథ ఆధారంగా కొన్నాళ్ల క్రితం 800 (800) టైటిల్‌తో బయోపిక్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మురళీధరన్ పాత్రలో నటించేందుకు మక్కళ్ సెల్వన్ విజ
పంజాబీ ముద్దుగుమ్మ రాశీఖన్నా ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీపై దృష్టిపెట్టింది. అక్కడ చక్కటి అవకాశాల్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నది. తాజాగా ఈ భామ తమిళంలో మరో బంపరాఫర్‌ను సొంతం చేసుకుంది.
రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రుద్రుడు’. కతిరేసన్ దర్శకుడు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించారు. ప్రియా భనానీ శంకర్ కథానాయికగా నటించింది. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ‘ఠాగూ
Chiyaan Vikram | చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) త్వరలోనే మరోసారి పొన్నియన్ సెల్వన్ 2 (Ponniyin Selvan 2) లో మెరిసేందుకు రెడీ అవుతున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni)తో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో షే�
Simran | స్టార్ సెలబ్రిటీల వారసుల్లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వారు కొందరైతే.. సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నవారు మరికొందరు. ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనేవారు ఇంకొందరు..
Bobby Kolli | టాలీవుడ్లో టాలెంటెడ్ దర్శకుల జాబితాలో ముందు వరుసలో ఉంటాడు (Bobby Kolli) బాబీ (కేఎస్ రవీంద్ర). ఈ ఏడాది ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని వాల్తేరు వీరయ్యగా చూపించాడు బాబీ. కాగా ఇప్పుడు బాబీ మరో భారీ జాక్ పాట్ కొట
Ajith father | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith kumar)తండ్రి పీ సుబ్రహ్మణ్యం (P Subramaniam) ఇవాళ ఉదయం కన్నుమూశారు. సుబ్రహ్మణ్యం వృద్దాప్య కారణాల రీత్యా అనారోగ్యసమస్యలతో తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు దక్షిణాది హవా నడుస్తున్నది. సౌత్ సూపర్‌హిట్స్‌ను హిందీలో రీమేక్ చేసి గల్లాపెట్టె నింపుకొందాం అనుకుంటున్నారు బాలీవుడ్ నిర్మాతలు. కానీ ప్రేక్షకులకు ఆ వ్యవహారం నచ్చలేదు. దీనికి కారణాలు మళ్లీ ఓ
Kajal Aggarwal | స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మళ్లీ కెరీర్లో బిజీ అవుతున్నది. లాక్డౌన్లో పెండ్లి చేసుకుని వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయించిన ఈ నాయిక తిరిగి నట ప్రయాణంపై దృష్టి సారించింది.