RaashiKhanna| రంగం సినిమాతో తెలుగు, తమిళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు జీవా (Jiiva). చివరగా యాత్ర 2 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న తాజా చిత్రం Aghathiyaa, రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర నటిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్.
జీవా చేతిలో కాగడా పట్టుకుని ఉండగా.. మిగిలిన పాత్రలు కొంచెంది మిస్ట్రీరియస్గా చూస్తున్న పోస్టర్ నెట్టింటిని షేక్ చేస్తోంది. హార్రర్ థ్రిల్లర్ జోనర్లో అద్బుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేలా సినిమా ఉండబోతున్న ఫస్ట్ లుక్ చెప్పకనే చెబుతోంది. పా విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Prepare for the raciest horror-thriller with a grand cinematic experience✨
Happy to release the First Look Of #Aghathiyaa
A @pavijaypoet Mystery 💥
A @thisisysr Musical ✨@IshariKGanesh @VelsFilmIntl @jiivaofficial #Arjun #RaashiKhanna #Edwardsonnanblick @dopdeepakpadhy… pic.twitter.com/KevdDfoBZJ— Jiiva (@JiivaOfficial) October 7, 2024
Read Also :
Chiranjeevi | పాపులర్ టూరిజం స్పాట్లో ఖరీదైన ప్రాపర్టీ కొన్న చిరంజీవి..!
Ravi Teja | ఏంటీ ఇలాంటి టైంలో రవితేజ రిస్క్ చేస్తున్నాడా..?
Good Bad Ugly | అజిత్కుమార్తో సునీల్ సెల్ఫీ.. ఇంతకీ ఎక్కడున్నారో మరి..!
Amaran | అమరన్ నుంచి శివకార్తికేయన్-సాయిపల్లవి హే రంగులే లిరికల్ సాంగ్