Vijay Antony | సస్పెన్స్‌గా విజయ్ ఆంటోనీ గగన మార్గన్ ఫస్ట్ లుక్.. బిచ్చగాడు హీరో కొత్త స్టోరీ ఏంటో మరి..?
Vijay Antony | నటుడిగా, సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మల్టీటాలెంటెడ్ స్కిల్స్ ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు విజయ్ ఆంటోని (Vijay Antony). బిచ్చగాడు సినిమాతో ఇండియావైడ్‌గా సూపర్ పాపులారిటీ సంపాదించాడు. ఈ క్రేజీ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం గగన మార్గన్ (Gagana Maargan).
Vijay Antony | నటుడిగా, సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మల్టీటాలెంటెడ్ స్కిల్స్ ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు విజయ్ ఆంటోని (Vijay Antony). బిచ్చగాడు సినిమాతో ఇండియావైడ్‌గా సూపర్ పాపులారిటీ సంపాదించాడు. ఈ క్రేజీ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం గగన మార్గన్ (Gagana Maargan). లియో జాన్ పాల్ డైరెక్ట్ చేస్తున్నాడు.
గగన మార్గన్ గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా రాబోతున్నట్టు ఫస్ట్ లుక్‌తో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. ముఖంపై గాట్లతో కొంచెం ఆందోళనగా ఉన్నట్టుగా కనిపిస్తున్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా ఆంటోనీ నిర్మిస్తున్నారు. సినిమా సినిమాకు కొత్తదనంతో కూడిన కథాంశాలను ఎంపిక చేసుకుంటాడు విజయ్ ఆంటోనీ. ఇంతకీ బిచ్చగాడు హీరో ఈ సారి ఎలాంటి స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
గగన మార్గన్ ఫస్ట్ లుక్..
The most-awaited gripping crime thriller #VAFC12 starring @vijayantony is titled #GaganaMaargan pic.twitter.com/bK08Bb1h33
— BA Raju’s Team (@baraju_SuperHit) October 16, 2024
Read Also :
Naga Chaitanya | అప్పటి నుంచే రేసు కారు జోలికిపోవడం లేదు : నాగచైతన్య
Thandel | రాంచరణ్ వర్సెస్ నాగచైతన్య.. తండేల్ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసినట్టేనా..?
Veera Dheera Sooran | ఐ ఫోన్లో తీసిన పోస్టర్ అట.. విక్రమ్ వీరధీరసూరన్ లుక్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

