Ajith father | అజిత్ కుమార్ తండ్రి కన్నుమూత : సీఎం స్టాలిన్ సంతాపం
వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతూ ప్రముఖ నటుడు అజిత్ కుమార్ తండ్రి (Ajith father) పీ. సుబ్రహ్మణ్యం (85) శుక్రవారం ఉదయం కన్నుమూశారు.
Ajith father | వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతూ ప్రముఖ నటుడు అజిత్ కుమార్ తండ్రి పీ. సుబ్రహ్మణ్యం (85) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. సుబ్రహ్మణ్యం మరణం పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు. అజిత్ కుమార్ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. అజిత్ కుమార్ తండ్రి పీ. సుబ్రహ్మణ్యం మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని, అజిత్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని స్టాలిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
శరత్‌కుమార్, ఖుష్బూ, పళనిస్వామి సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సుబ్రహ్మణ్యం మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం చోటుచేసుకోవడంతో పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నటుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాగా, సుబ్రహ్మణ్యం వృద్దాప్య కారణాల రీత్యా అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. నేడు చెన్నైలోని బెసంత్ నాగ శ్మశాన వాటికలో సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.సుబ్రహ్మణ్యం స్వస్థలం కేరళలోని పాలక్కాడ్. ఆయన కోల్‌కతాకు చెందిన మోహినీ (సింధి ఫ్యామిలీ)ని పెళ్లి చేసుకున్నారు. సుబ్రహ్మణ్యంకు ముగ్గురు కుమారులు కాగా.. అజిత్‌కుమార్ రెండోకుమారుడు.
Read More
Ajith father | స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

