West Bengal CM | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఒక్క ఓటు కూడా పడనీయవద్దని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి వ్యాఖ్యానించారు.
బంగారం ధరలు (Gold prices) ఆకాశాన్నంటడంతో వివాహాల సీజన్లోనూ డిమాండ్ తగ్గింది. తులం బంగారం ధర రికార్డు స్థాయికి చేరడంతో మధ్యతరగతి ప్రజలు అటువైపు కన్నెత్తి చూడాలంటేనే దడుసుకున్నారు. అయితే గత మూడు నాలుగు రోజులుగ�
Salman Khan | బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కారులో సీఎం మమతా బెనర్జీ అధికార నివాసానికి వెళ్లారు. శనివారం సాయంత్రం 4.25 గంటలకు మర్యాదపూర్వకంగా ఆమెను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ సల్మాన్ ఖాన్‌కు శాలువా క�
KKR vs GT Live updates | ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరుగుతున్నది. ఈ సీజన్లో ఇది 39వ మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ కెప
పశ్చిమ బెంగాల్లో (West Bengal) పిడుగులు (Lightning) బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని ఐదు జిల్లాలో గురువారం ఉరుములు, మెరుపులతో (Thunderstorms) కూడిన సాధారణ వర్షపాతం నమోదయింది. అయితే వర్షంతోపాటు పిడుగులు పడటంతో 14 మంది మృతిచెందా�
ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి (ICC One Day World Cup) భారత్ (Bharath) ఆతిథ్యమివ్వనుంది. అక్టోబర్ 5న టోర్నీ ఆరంభమవుతుంది. ఫైనల్ సహా మొత్తం 46 మ్యాచ్‌లను 12 వేదికల్లో నిర్వహించనున్నారు.
Mamata Banerjee | కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నది. ఆయా రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన నిధులను విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఈ నేపథ్
Mamata Banerjee | కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మరోసారి నిరసన గళం వినిపించబోతున్నారు. కేంద్ర సర్కారు నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఈ నెల 29, 30 తేదీల్లో నిరసన వ్యక్తం చేయన
Urinates On Woman | ఇటీవల విమానాల్లో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన రెండు వేర్వేరు ఘటనలను మరువకముందే తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. అయితే ఈసారి విమానంలో కాకుండా రైల్లో అలాంటి ఘటన జరిగింది.
ప్రస్తుతం పెరుగుతున్న రీతిలోనే సముద్ర మట్టాలు పెరిగితే 2100 నాటికి చెన్నై, కోల్‌కతా నగరాలు నీట మునుగుతాయని అమెరికాకు చెందిన జాతీయ వాతావరణ పరిశోధన కేంద్రం అధ్యయనంలో తేలింది.
SpiceJet Flight | స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్ 737 విమానం కోల్‌కతా నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరింది. అయితే ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ అయిన సమయంలో ఆ విమానం ఎడమ ఇంజిన్‌లోని బ్లేడ్లు విరిగాయి. పైలట్లు వెంటనే దీనిని గ్రహి
ఒడిశాలోని (Odisha) జాజ్‌పూర్ (Jajpur) జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఛండీఖోల్ నెయూల్పూర్ వద్ద 16వ నంబర్ జాతీయ (NH-16) రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ ట్రక్కు ఢీకొట్టింది.