E-Cigarettes | కాలేజీ విద్యార్థులకు ఈ-సిగరెట్లు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
విద్యార్థులే లక్ష్యంగా నిషేధిత ఈ-సిగరెట్లను (E-Cigarettes) అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: నగరంలో విద్యార్థులే లక్ష్యంగా నిషేధిత ఈ-సిగరెట్లను (E-Cigarettes) అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.3 లక్షల విలువ చేసే ఈ-సిగరెట్లు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మాధవ్ అనే వ్యక్తి కోల్కతా (Kolkata), ముంబై (Mumbai) నుంచి కొరియర్ (Courier) ద్వారా సిగరెట్లను తెప్పిస్తున్నాడని, వాటిని నగరంలోని పలు కాలేజీలకు చెందిన విద్యార్థులకు (College students) విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
అయితే పంజాగుట్టలోని అమిటీ కళాశాలకు చెందిన అచ్యుత గౌతమ్.. 71 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఈ-సిగరెట్లు అమ్ముతున్నట్లు నిర్ధారించారు. అరెస్టయిన వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అద్వానీకి ఛాతీలో ఇన్ఫెక్షన్ దవాఖానలో చేరిక
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

