పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(79) తీవ్ర అస్వస్థతతో శనివారం కోల్‌కతాలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరారు. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయ న్ను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించ
కోల్‌కతా వేదికగా వచ్చే నెల 3 నుంచి132వ ఎడిషన్ డ్యురాండ్ ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభం కానున్నది. భారత సైన్యంలోని త్రివిధ దళాల క్రీడాకారులు ఈ ప్రతిష్ఠాత్మక ఫుట్‌బాట్ టోర్నీలో పోటీపడనున్నారు.
women brawl | లోకల్ ట్రైన్లో ప్రయాణించిన కొందరు మహిళల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరికొకరు దారుణంగా పోట్లాడుకున్నారు. తల జుట్లు పట్టుకుని లాక్కోవడంతోపాటు చెప్పులతో కొట్టుకున్నారు (women brawl) . మహిళల ఫైట్‌కు స�
కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అందులో టమాట (Tomatoes) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టమాట ధర రికార్డు స్థాయికి చేరడంతో సాధారణ ప్రజలు వాటిని కొనాలంటేనే జడుసుకుంటున్నారు.
ముస్లింల పండుగ రోజైన ఈద్ నాడు దుర్గామాతగా ఓ ముస్లిం బాలిక పూజలందుకోవడం రెండు మతాల అన్యోన్యతకు సాక్షిగా నిలిచింది. కోల్‌కతాలో దుర్గా పూజా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఖుతి పూజా కార్యక్రమంలో గురువారం ఇది ఆవి�
Teen Fakes Kidnapping | ఒక యవతి కిడ్నాప్ డ్రామా (Teen Fakes Kidnapping) ఆడింది. అయితే ప్రియుడితో కలిసి విమానంలో మరో నగరానికి పారిపోయింది. మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
కోల్‌కతా విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్‌పోర్టు వెలుపలికి వెళ్లే పోర్టల్ డీ 3సీ గేటు సమీపంలో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ప్రయాణిక�
Mamata Banerjee | రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరన్ సింగ్ తమను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత మహిళా రెజ్లర్లు గత కొన్న
West Bengal CM | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఒక్క ఓటు కూడా పడనీయవద్దని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి వ్యాఖ్యానించారు.
బంగారం ధరలు (Gold prices) ఆకాశాన్నంటడంతో వివాహాల సీజన్లోనూ డిమాండ్ తగ్గింది. తులం బంగారం ధర రికార్డు స్థాయికి చేరడంతో మధ్యతరగతి ప్రజలు అటువైపు కన్నెత్తి చూడాలంటేనే దడుసుకున్నారు. అయితే గత మూడు నాలుగు రోజులుగ�
Salman Khan | బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కారులో సీఎం మమతా బెనర్జీ అధికార నివాసానికి వెళ్లారు. శనివారం సాయంత్రం 4.25 గంటలకు మర్యాదపూర్వకంగా ఆమెను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ సల్మాన్ ఖాన్‌కు శాలువా క�