Durga Mata | ఈద్ పండుగ నాడు దుర్గామాతగా పూజలందుకున్న ముస్లిం బాలిక.. ఎక్కడంటే
ముస్లింల పండుగ రోజైన ఈద్ నాడు దుర్గామాతగా ఓ ముస్లిం బాలిక పూజలందుకోవడం రెండు మతాల అన్యోన్యతకు సాక్షిగా నిలిచింది. కోల్కతాలో దుర్గా పూజా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఖుతి పూజా కార్యక్రమంలో గురువారం ఇది ఆవిష్కృతమైంది.
Durga Mata | కోల్కతా: ముస్లింల పండుగ రోజైన ఈద్ నాడు దుర్గామాతగా ఓ ముస్లిం బాలిక పూజలందుకోవడం రెండు మతాల అన్యోన్యతకు సాక్షిగా నిలిచింది. కోల్కతాలో దుర్గా పూజా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఖుతి పూజా కార్యక్రమంలో గురువారం ఇది ఆవిష్కృతమైంది.
ఇందులో భాగంగా కుమారి పూజలో బాలిక రిమిషను దుర్గామాత అవతారంగా కూర్చోబెట్టి పూజలు నిర్వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

