Integrated school | ఖానాపూర్ మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఖానాపూర్‌లోనే నిర్మించాలని ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కమిటీ నాయకులు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు.
వరంగల్ జిల్లా (Warangal) వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా భారీ వాన కురుస్తున్నది. గురువారం రాత్రి ప్రారంభమైన వర్షం శుక్రవారం ఉదయం వరకు సాధారణ నుంచి భారీ వర్షం కురిసింది. గీసిగొండలో 92.9 మిల్లీమీటర్లు, వరంగల్ లో 70.9 మిల్ల�
Donation | నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి గ్రామపంచాయతీ పరిధిలో గల చింతలపేట దత్తాత్రేయ స్వామి ఆలయానికి జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 32 వ వార్డు మాజీ కౌన్సిలర్ జిందం మణి, లక్ష్మీనారాయణ దంపత�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీల అమలుపై ప్రజల పక్షాన సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌పై ఇదివరకే పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమ�
Mutyala Pochamma anniversary | నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ ముత్యాల పోచమ్మ ఆలయ మూడో వార్షికోత్సవ ఉత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంతోపాటు మండలంలోని సుర్జాపూర్, కడెం, బెల్లాల్ 33/11 సబ్ స్టేషన్ పరిధిలోకి వచ్చే గ్రామాలకు మెరుగైన విద్యుత్ (Power Supply) అందించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది నిరంతరం కృషి చేస్తుందని ఖాన�
Harish Rao | సమస్య చెప్పుకునేందుకు తహశీల్దార్ కార్యాలయంకు వెళ్లిన వృద్ధ రైతు పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అని నిలదీస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
ఖానాపూర్ టౌన్ తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మోస్తారు వర్షం కురిసింది. వర్షంతో కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉంచిన వరి ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో నేడు పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాక్సిన్ (Free Vaccination) ఇవ్వనున్నట్లు పశుసంవర్ధక శాఖ ఖానాపూర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాంచందర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరక�