KCR Birthday | ఖమ్మం జిల్లా రూరల్ మండలం కస్మా తండాకు చెందిన భాస్కర్ ఇవాళ కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఇతర గ్రామ రైతులతో కలిసి మిర్చి కల్లాల్లో ఎండుమిర్చి పంటతో హ్యాపీ బర్త్ డే అక్షరాలను తీర్చిదిద్ది �
KCR Birthday | మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకల (KCR Birthday)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఖమ్మం జిల్లా (Khammam) ఎర్రుపాలెంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నేత యన్నం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల
Corn Crop | ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆళ్ళపాడు గ్రామంలోని మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులతో ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
Khammam | భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 15 : సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు.
Sports | గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుల్లో క్రీడా సామర్థ్యాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఊరూరా లక్షల రూపాయలు వెచ్చించి ఖరీదైన సర్కారు భూములలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు �
MLC Kavitha | ఏ కారణం లేకుండా బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నాయకులను టార్గెట్ చేస్తున్నార బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమె
MLC Kavitha | బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తామనడం దారుణమని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కారు ఇటీవల నిర్వహించిన కులగణనలో బీసీలకు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్.. పదేళ్ల తరువాత తన పోరాట స్ఫూర్తిని మరోసారి రగిలించింది.
TUCI | ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ( TUCI) జిల్లా మహాసభలను కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని టీయూసీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఏదులాపురం గోపాలరావు కోరారు.