ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గల వారాంతపు సంతను కామేపల్లి మండల పరిధిలోని పండితాపురం గ్రామానికి చెందిన మేకల మహేశ్బాబు రూ.6.33 లక్షలకు దక్కించుకున్నాడు.
గణేష్ నిమజ్జన వేడుకలకు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లు ఎదులాపురం మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట వద్ద ము�
ఆర్టీఏ అధికారులమని పేర్కొంటూ జాతీయ రహదారిపై దోపిడీకి పాల్పడుతున్న పలువురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గురువారం ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని రేలకాయలపల్లి గిరిజన సమీకృత బాలుర వసతి గృహాన్ని స్థానిక ఎంపీడీఓ శ్రీనివాసరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హాస్టల్ లోని నిత్యవసర వస్తువుల సర�
బోనకల్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినిలు మధులత, జశ్విత పలు జాతీయ, రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మెంటన్ పోటీల్లో పాల్గొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మంలో బాల్ బ్యాట్మెంట
చిన్నపిల్లలను టీవీ వ్యాధి నుంచి కాపాడుకుందామని టీబీ అలర్ట్ ఇండియా, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం మేనేజర్ బి.వెంకటేశ్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ గంటయ్య, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ సందీప్ అన
వరదల వల్ల పదేపదే నష్టపోతున్న మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని బోనకల్లు మండలం కలకోట పెద్ద చెరువు హరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు కోరారు. శుక్రవారం కలకోట పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేసి�
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కొనుగోలు చేసిన ట్రాక్టర్లకు కిస్తీలు చెల్లించకపోవడంతో షూరిటీగా ఉన్న మాజీ ఉప సర్పంచ్ బ్యాంక్ ఖాతాను అధికారులు హోల్డ్లో పెట్టారు. ఖమ్మం జిల్లా మధిర మండలం తొండల గోపారం
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. డ్రైనేజీల నిర్మాణం సక్రమంగా లేకపోవడం, శుభ్రం చేయకపోవడం, పూడిక తీయకపోవడం వల
భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్డి సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. గ�
ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే అధికారులకు తెలియజేయాలని బోనకల్లు ఎంపీడీఓ రమాదేవి అన్నారు. గురువారం మండలంలోని 22 గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయంలో ఓటరు జాబితా పోలింగ్ కేంద్రాలకు �
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గురువారం ఖమ్మం రూరల్ మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు ఆయా పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ ఓటరు జాబితాకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను ప్రదర్శించారు.
గడిచిన రెండు రోజులుగా ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక గ్రామాల్లో చెరువులు అలుగులు పోస్తున్నాయి. దీంతో పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. �