సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబురాలు గురువారం ఘనంగా నిర్వహించారు. హెడ్డాఫీస్లో డైరెక్టర్ (పా) ఎన్ బలరాం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఉమ్మడి జిల్లాలో మిన్నంటిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగుర వేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు మైదానాల్లో ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గు
కొత్త రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు.
ఈ నెల 3 నుంచి చేపట్టే పల్లె, పట్టణ ప్రగతి, బడిబాట కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు..
మానవ అక్రమ రవాణా శిక్షార్హమని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. నగరంలోని సీపీ కార్యాలయంలో బుధవారం మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. మానవ అ�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ తెలిపారు.
తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఆయన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేసి మాట్లాడారు.
వలస బాటను వీడి స్వగ్రామాలకు గ్రామస్తులు కరువు భూముల్లో కృష్ణా, గోదావరి జలాలు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం పల్లె, పట్టణ ప్రగతితో సమూల మార్పులు అభివృద్ధిలో దూసుకెళ్తున్న ఖమ్మం జిల్లా ఖమ్మం మే 31 (�
మట్టి సేకరణకు ఇదే అదును పరీక్షా ఫలితాలతో వృథా ఖర్చులకు చెక్ నాణ్యమైన దిగుబడుల సాధనకు సరైన మార్గం రైతులకు అవగాహన కల్పిస్తున్న కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం, మే 31 (నమస్�
భద్రాద్రి జిల్లాలో ఏడాదిలో ఎన్నో మార్పులు స్వచ్ఛ పట్టణాలుగా మున్సిపాల్టీలు సెంట్రల్ లైటింగ్‌తో పట్టణంలో కాంతులు డివైర్లలో పూలమొక్కలతో పచ్చందాలు నేటితో కలెక్టర్ అనుదీప్ బాధ్యతలు చేపట్టి ఏడాది భద్�