ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) పేదలకు వరంగా మారింది. ఆపత్కాలంలో అండగా నిలుస్తూ నిరు పేదల్లో భరోసా నింపుతోంది. రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్వో రాష్ట్�
పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ైస్టెపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో సాంకేతికతను వినియోగిస్తున్నామని ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు ఎస్
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వీపీ.గౌతమ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన పట్టణ, మండలంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి విస్తృతంగా పర్యటించారు.
ఇల్లెందు పట్టణం మూడు జిల్లాల కేంద్రాలకు కేంద్ర బిందువు. ఐదు మండలాల ప్రజలకు పెద్దదిక్కు. అయితే నియోజకవర్గంలోని కిడ్నీ బాధితులు డయాలసిస్ చేయించుకోవడం చాలా కష్టంగా ఉండేది
నిరుపేదల సొంతింటి కలను డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు.
వచ్చే నెల 1, 2 తేదీల్లో భద్రాచలంలో ముక్కోటి ఉత్సవం ప్రశాంత వాతావరణంలో వైభవంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు.