ఎరువులు, పురుగుమందుల కోసం ముందే సాయం కూలీల ఖర్చు కూడా పంటల సాయంతోనే చెల్లిస్తున్నా ఏటా పంట మార్చుతున్నా.. అశ్వారావుపేట టౌన్, డిసెంబర్ 30: దుక్కి దున్నాక విత్తనాలు విత్త సమయం నుంచి మొదలు కొని ఎరువులు, పురు�
ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి కూసుమంచి, డిసెంబర్ 30: అనారోగ్యంతో ఉన్న పేదవారికి ఆర్థిక చేయూత అందించే ఆలోచనతో ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ భరోసాగా నిలుస్తున్నదని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ�
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలిఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టాలిఉత్సవాలకు వచ్చే వారికి ప్రత్యేక బస్సులువచ్చే నెల 12వ తేదీన తెప్పోత్సవంరాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం జిల్లాలో 1,95,571 మందికి అందిన పెట్టుబడి సాయంజోరందుకున్న యాసంగి వ్యవసాయ పనులుహర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలువిత్తనాలు, ఎరువులు కొంటూ బిజీ బిజీజిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిష�
నగరానికి మూడు వైపులా జాతీయ రహదారితల్లంపాడు నుంచి తీర్ధాలకు లింక్ చేస్తే పూర్తి స్థాయిలో రింగ్రోడ్సీఎం కేసీఆర్ చొరవతో మహానగరాలకు దీటుగా మౌలిక సదుపాయాలుహైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : జాతీ�
జిల్లాలో కొనసాగుతున్న కొవిడ్ పరీక్షలువ్యాక్సినేషన్ కారణంగా తగ్గిన మహమ్మారివారం రోజుల్లోనమోదైన కేసులు జీరో..ఒమిక్రాన్ రూపంలో దూసుకొచ్చిన కొత్త వైరస్..అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ..రెండో డోస్ టీకా, �
విడతల వారీగా అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తాం..ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావుమణుగూరు రూరల్, డిసెంబర్ 29 : ప్రజా శ్రేయస్సులో భాగంగా రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి వైద
ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్నఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 29 : మన రైతులు పండించిన పంటలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉందని ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ డీ లక్ష్మీప్రసన్న అన్�
యాసంగి సీజన్‌కు ఎకరానికి రూ.5 వేలు విడుదలతొలిరోజు ఎకరాలోపు రైతుల అకౌంట్లలో సొమ్ములు జమలక్షలాది మంది రైతులకు అందిన సాయం పెట్టుబడినేడు 1-2 ఎకరాల భూమి కలిగిన రైతులకు..హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలుఖమ్మం వ
రూ.8.50 కోట్లతో నిర్మాణంమంత్రి అజయ్ ప్రత్యేక చొరవతో పనులు పూర్తివచ్చే నెల 2న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభంఖమ్మం, డిసెంబర్ 28 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ఖమ్మం నగరం టూరిజం హబ్‌గా మారనున్నది. మంత్రి పు�
ఖమ్మం ఏఎంసీలో రోజు రోజుకూ పెరుగుతున్న పత్తి ధరఆన్లైన్ బిడ్డింగ్‌లో క్వింటాకు రూ. 9వేలుచరిత్రలో తొలిసారిగా గరిష్ఠ ధరఆనందంలో ఉమ్మడి జిల్లా అన్నదాతలు ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 28 : బులియన్ మార్కెట్లో బంగ�
సాంకేతిక పరిజ్ఞానంతో ప్రధాన రహదారుల్లో బీటీ రోడ్లుసీసీ రోడ్ల ప్రారంభోత్సవంలో మంత్రి అజయ్‌కుమార్‌ఖమ్మం, డిసెంబర్ 28: నగరాభివృద్ధిలో భాగంగా అన్ని డివిజన్లలోని అంతర్గత రోడ్లను నిర్మించి ప్రధాన రహదారులక�
భద్రాచలం, డిసెంబర్ 28: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో వచ్చే నెల 3 నుంచి 23 వరకు శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలను నిర్వహించనున్నారు. జనవరి 12న తెప్పోత్సవం, 13న ఉత్తర ద్వార
అభివృద్ధి, సంక్షేమంలో వెనుకడుగు వేయంబూర్గంపహాడ్ పర్యటనలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావుటీఆర్ఎస్లోకి ఎన్పీ రెడ్డిపాలెం సర్పంచ్ దంపతులుబూర్గంపహాడ్, డిసెంబర్ 28: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ స�