Kushboo Sundar | కేరళలోని వాయనాడ్ (Wayanad) లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పై నటి ఖుష్పూ (Khushbu Sundar) ను పోటీకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
CPM Leader Removed | అదనపు జిల్లా కలెక్టర్‌ను ఆత్మహత్యకు పురిగొల్పినట్లుగా సీపీఎం నాయకురాలిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆమెను పార్టీ పదవి నుంచి తొలగించారు. వామపక్ష పార్టీ అధికారంలో ఉన్న కేరళలో ఈ సంఘటన జరిగింది.
Road accident | కేరళలో రెండు ప్రైవేట్ బస్సులు ఒక దానిని ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
పుదుచ్చేరి, తమిళనాడు భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వాన దంచికొడుతున్నది. దీంతో తమిళనాడు డెల్టా ప్రాంతంలో 8 జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జ�
Monkeypox case | ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టించిన ప్రాణాంతక మంకీపాక్స్ (Monkeypox) భారత్ (India) లోనూ కలకలం రేపుతోంది. తాజాగా కేరళ (Kerala) లో మరో మంకీపాక్స్ కేసు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దాంతో మన దేశంలో మొత�
మూడు కార్లలో మరో కారును వెంబడించారు. రోడ్డు ఇరుకుగా ఉన్న ప్రాంతంలో ఆ కారును అడ్డగించారు. కత్తులు, గొడ్డళ్లతో అందులో ఉన్నవారిని బెదిరించి కారుతో సహా వారిని ఎత్తుకెళ్లారు. వారివద్ద ఉన్న రూ.1.82 కోట్ల విలువైన �
MPox | భారత్‌లో క్లేడ్-ఐ మంకీపాక్స్ తొలి కేసు నమోదైంది. కేరళకు వ్యక్తికి ఈ వేరియంట్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సదరు వ్యక్తి ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కేరళలోని మలప్పు
Mpox Case | దేశంలో మంకీ పాక్స్ రెండో కేసు నమోదైంది. కేరళ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు బుధవారం నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ రోగిని ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎం పాక్స్‌కు సంబంధించిన ప్రోటోకాల్స
Nipah Virus | దేశంలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. కేరళలో మరో కొత్త కేసు నమోదైంది. వైరస్ సోకిన 23 సంవత్సరాల వ్యక్తిగత సోమవారం మృతి చెందాడు. ఈ క్రమంలో వైరస్‌ని అదుపులో చేసేందుకు అధికారులు ముందుజాగ్రత్త చర్యల�
Nipah Virus | కేరళ (Kerala)లో నిఫా వైరస్ (Nipah Virus) కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఓ మరణం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.