తెలంగాణ రాష్ర్టానికి కేసీఆరే శ్రీ రామ రక్ష అని, ఆయన హయాంలోనే అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ స్పష్టం చేశారు. నార్నూర్ మండలంలోని చోర్గావ్ గ్రామం�
ఒక బీఆర్ఎస్సే తెలంగాణకు శ్రీరామ రక్ష అని కేసీఆర్ అన్నారు. భారీ మెజార్టీతో నిజామాబాద్ పులిబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్‌ను గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. రెప్పపాటు కూడా పోకుండా వచ్చ
KCR | దేవుడి గుళ్లకాడ ఒట్లు, కేసీఆర్ మీద తిట్లు తప్ప ముఖ్యమంత్రికి వేరే ఏం పనిలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న కేసీఆర్.. ఇవాళ నిజామాబాద్
KCR | నేను కూడా హిందువునే.. నేను హిందువును కాదని కాదు.. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజల ఆత్మబంధువు కేసీఆర్ అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఏ ఒక్క వర్గాన�
KCR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ పాలనలో అచ్చేదిన్ కాదు.. చచ్చేదిన్ వచ్చిందని కేసీఆర్ �
KCR | జగిత్యాలలో కేసీఆర్ బస్సును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎన్నికల అధికారులకు సహకరించారు. బస్సులో ఎలాంటి నగదు లేకపోవడంతో ఎన్నికల అధికారులు వెనుదిరిగారు.
MLA Harish Rao | మెదక్‌ను అభివృద్ధి చేసిన కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి నానా మాటలు అంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. కేసీఆర్‌ను అవమానిస్తే మెదక్‌ను అవమానించినట్లే. ఈ ఎన్నికల్లో �
KCR | జగిత్యాలలో తన గురువు, ప్రముఖ కవి, రచయిత జైషెట్టి రమణయ్య ఇంటికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్ సిద్దిపేటలో ఇంటర్ చదువుకునే రోజుల్లో హిస్టరీ సబ్జెక్ట్ చెప్పిన గురు
KCR | కేసీఆర్.. ఈ మూడు అక్షరాల పేరు ఇప్పుడు తెలంగాణ ప్రజల గుండెల్లో మార్మోగిపోతున్నది. కేసీఆర్ పదేండ్ల పాలనను యాది చేసుకుని.. మళ్లీ ఆ పాలనే కావాలని కోరుకుంటున్నరు. రేవంత్ పాలనలో కన్నీళ్లు, కష్�
KTR | కరీంనగర్లో మనకు కాంగ్రెస్‌తో పోటీ లేదు.. బీజేపీతోనే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. చిన్నచిన్న మనస్పర్థలు పక్కనపెట్టి పని చేస్తే వినోద్ కుమార్ భారీ మెజ�
ఉద్యమాల పురిటిగడ్డ జగిత్యాల ఆదివారం రాత్రి జన జాతరగా మారింది. జగిత్యాల చౌరస్తా నుంచి చూస్తే ఎటుచూసినా జన ప్రభంజనమే కనిపించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు జగిత్యాలలో ప్రజలు నీరాజనం పలికారు.
తెలంగాణ ఉద్యమం అయిపోలేదని, పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ముందున్నదని, మన బాధ్యత అయిపోలేదని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.