యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు పురసరించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడ�
మౌనం బలహీనత కాదు, ఒక ఆయుధం. మేధావుల సందర్భోచిత, అర్థవంతమైన మౌనం మరింత శక్తివంతమైనది. అందుకే సీఎం రేవంత్‌ను కేసీఆర్ మౌనం ఎక్కువగా భయపెట్టింది. రాజకీయాల్లో ఒక నాయకుడు మౌనంగా ఉండటమంటే అతను అన్నింటి నుంచి తప
కేసీఆర్ చల్లని పాలనలో స్వర్ణయుగాన్ని చూసిన గురుకులాలు నేడు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యపు నీడలో కొడిగట్టిన దీపాలై దీనావస్థకు చేరుకున్నాయి. వెనుకబడిన వర్గాలు, మైనారిటీ, గిరిజన బాలలకు చదువును చేరువ చే
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేయకుండా అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీయే పాలమూరు జిల్లాకు పాపం.. శాపమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఒత్తిడి మేరకే కేంద్ర ప్రభు�
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90శాతం పనులు కేసీఆర్ పూర్తి చేస్తే కాంగ్రెస్ సర్కార్ రెండేండ్లలో తట్టెడు మట్టి కూడా వేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహేశ్వరం నియోజక వ
ఉద్యమం తీవ్రతరమై కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక తెలంగాణ ఇచ్చుడు తప్ప వేరే మార్గం లేక 2014, ఫిబ్రవరి 18న లోక్‌సభ, 20న రాజ్యసభ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ బిల్లుకు ఆమోదం తెలిపాక, మార్చి 1న ఆ బిల్ల�
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
‘తొలినాళ్ల నుంచి కాంగ్రెస్ దుష్టపాలనతో పాలమూరు జిల్లా ప్రజలకు వలపోతే మిగిలింది. ఆ పార్టీ వల్లే వలసల జిల్లాగా మారింది’ అని మాజీ మంత్రులు సీ లక్ష్మారెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ క్రమంగా బీఆర్ఎస్లో చేరికల సంఖ్య పెరుగుతున్నదని రానున్నది బీఆర్ఎస్ సర్కారే అనేందుకు ఇదే నిదర్శనమని బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ అన్నారు. నేరడిగొండలోని ఎమ్మెల్యే �
ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల రైతాంగానికి కృష్ణా నదీజలాల్లో న్యాయం జరిగేంత వరకు ఉద్యమాల ఖిల్లా నల్లగొండ జిల్లా నుంచే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మరో యుద్ధం ఆర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వంద శాతం నిజమేనని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.