భాషా ప్రయుక్త రాష్ర్టాల ప్రాతిపదికన భారతదేశం పలు రాష్ర్టాలుగా ఏర్పాటైంది. దేశంలో మెజారిటీ ప్రజలు హిందీ మాట్లాడగా, ఆ ప్రాంతాలు అనేక రాష్ర్టాలుగా ఏర్పాటు చేయబడ్డాయి. హిందీ తర్వాత ఎక్కువమంది ప్రజలు మాట్ల�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పరిమళాలు గుబాళిస్తున్నాయి. గులాబీ సైనికులు రెండు నెలలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మరో 24 గంటల్లో ఉమ్మడి జిల్లా గులాబీమయం కానుంది. వేలాది మంది గులాబీ సైన్యం వరంగల్ స
KCR | కేసీఆర్ తెలంగాణ జాతి పిత పాటను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంజారాహిల్స్ నందినగర్‌లోని తన నివాసంలో విడుదల చే�
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక గీతంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోశ్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ అచంచలమైన ప్రయాణం, అపూర్వ నాయకత్వం వల్ల ప్రత్యేక
తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బీఆర్ఎస్ 25 వసంతాలు పూర్తి చేసుకోబుతున్నది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు ఈనెల 27న వరంగల్‌లోని ఎల్కతుర్తిలో రజతోతొత్సవ సభను ఏర్పాట�
తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగు బంధం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. నేడు విద్యార్థులు, యువత చేపట్టిన పాదయాత్ర రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి విజయ యాత్రగా కాబోతున్�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణానికి సులువుగా చేరుకునేలా జోన్లవారీగా రూట్ మ్యాప్‌లను సిద్ధం చేశారు. లక్షలాదిగా తరలి వచ్చే బీఆర్ఎస్ బంధుగణం కోసం 5 జోన్లను ఏర్పాటు �
నాటి ఉమ్మడి పాలనలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రతిపాదించిన రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు నీటి కుట్రలకు నిదర్శనంగా మిగిలాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఒకటి అంతర్రాష్ట్ర, మరొకటి వన్యప్రాణి అటవ
ఆది నుంచీ గులాబీ పార్టీకి అండగా నిలిచిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు స్వచ్ఛందంగా తరలి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నది.
ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే రజతోత్సవ సభ దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, ఇక్కడ చేస్తున్న ఏర్పాట్లు చాలా బాగున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో �
బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తిచేసుకుని రజతోత్సవానికి సిద్ధం కావడంతో పురిటిగడ్డ ఉమ్మడి మెదక్ జిల్లా మురిసిపోతున్నది. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీకి ఆది నుంచి జిల్లా ప్రజలు అండగా నిలిచారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలన.. గ్రామస్వరాజ్యంలో స్వర్ణయుగమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. దేశంలో 3శాతం జనాభా ఉన్న తెలంగాణ, పల్లె ప్రగతిలో 30శాతం అవార్డులను
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరూరూ తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో రాయల వెంకటశేషగిరిరావు ఇంటి వద్ద
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను సక్సెస్ చేయాల ని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం మక్తల్‌లోని ఆయన స్వ�
16 నెలల కాంగ్రెస్ పాలనలో మళ్లీ గతం పునరావృతమవుతుండటం శోచనీయం. తొమ్మిదిన్నరేండ్లలో స్వరాష్ట్ర తెలంగాణ సాధించిన విజయాలన్నీ తెరమరుగవుతూ మళ్లీ తెలంగాణ పరాధీనంలోకి జారిపోతుండటం విషాదకరం.