కేసీఆర్ ప్రభుత్వంలో విద్యా పరంగా వెలుగు వెలి గిన గురు కులాలు నేడు మస క బా రు తు న్నాయి. సన్న బి య్యంతో భోజనం చేసిన విద్యా ర్థులు నేడు పురు గుల అన్నంతో పస్తు లుం టు న్నారు. నాణ్య త లేని భోజనం.. కరు వైన వస తు లతో �
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు.. ప్రస్తుతం అమలు చేస్తున్న హామీలకు పొంతన లేదని.. దీంతో ప్రజలతోపాటు రైతులూ అవస్థలు పడుతున్నారు. జోగుళాంబ గ ద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ దురదృష్టవశాత్తూ కుంగిన మేడిగడ్డ పిల్లర్లనే ప్రచారాస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రూ.90 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు ను నిర్మించగా.. లక్ష కోట్ల అవ
రైతులకు తెలియకుండా, ఫోర్జరీ సంతకాలతో వారి పేరిట సహకార సంఘం సిబ్బందే రుణాలు తీసుకున్న వైనం మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగు చూసింది. రైతు రుణమాఫీ నేపథ్యంలో జిల్లాలోని గండీడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఈ
రైతు రుణమాఫీ విషయంలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆయా బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కూడా ప్రభుత్వం మాఫీ చేయాలని బీఆర్ఎస్ నాయ�
రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా ఉన్న మెండోరా మండలం పోచంపాడ్‌లోని జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఈసారి దయనీయంగా మారింది. ప్రభు త్వం ఏటా చేపపిల్లల ఉత్పత్తికి ఏప్రిల్-మే నెలల్లోనే నిధులను విడుదల చేసేది. దీం�
నగరంలో ఉత్పత్తి అవుతున్న మురుగునీటిని వంద శాతం శుద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు ఎట్టకేలకు కార్యరూపంలోకి రానున్నాయి. నగర వ్యాప్తంగా 39 ఎస్టీపీలను రూ. 3800 కోట్లతో నిర్మించనున్నార�
వివాదాలకు ఆస్కారం లేని నూతన రెవెన్యూ చట్టాన్ని(ఆర్వోఆర్) త్వరలో ప్రవేశపెట్టనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. తాము ప్రతిపాదించనున్న చట్టాన్ని ఇప్పటికే రెండు మండ
రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. వరి, పత్తి, మక్కజొన్న, జొన్న తదితర పంటలకు మొదటి దఫాలో వేయాల్సిన యూరియా బస్తాల కోసం రైతులు ఫర్టిలైజర్ షాపుల చుట్టూ తిరుగుతున్నారు.
నిన్నామొన్నటి దాకా అద్దంలా మెరిసిన అంతర్గత రహదారులు.. నేడు అడుగుకో గుంతతో ప్రమాదభరితంగా మారాయి. ఆదమరిచి అడుగేస్తే పెద్ద చింతనే తెచ్చిపెట్టేలా ఉన్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వంలో సుందర నగరంగా రూపుదిద్దుకు�
గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన మిషన్ భగీరథ పథకం ప్రజల్లో విశేష ఆదరణ చూరగొన్నది. జలాశయాల నుంచి పంపుహౌస్‌ల ద్వారా సేకరించిన నీటిని శుద్ధిచేసి గ్రామాలకు తరలించడం, అక్కడి నుంచి ఇంటింటి�
స్వరాష్ట్రంలో పునర్జీవం పోసుకున్న చేనేత రంగం ప్రస్తుతం మళ్లీ సంక్షోభంలోకి వెళ్లింది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం చూపుతున్న వివక్షతో మళ్లీ మరణమృదంగం మోగుతున్నది.
సమాజంలో దివ్యాంగులు, వృద్ధులు నిత్యం వివక్ష ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. కానీ, కాంగ్రెస్ సర్కార్ ఆ బాధ్యతను విస్మరిస్తున్నది.
సిరిసిల్ల మానేరు తీరం కళ తప్పుతున్నది. ఎక్కడికక్కడ నిలిచిన పనులతో అధ్వానంగా కనిపిస్తున్నది. చుట్టూ గుట్టలు.. మధ్యలో నీటి గలగలలు.. పచ్చల హారాల్లాంటి ఉద్యాన వనాలతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిది�