కాజీపేట పట్టణంలో ప్రధాన రోడ్డుకు పక్కల ఉన్న చెట్ల కొమ్మలను గత మూడు, నాలుగు రోజుల క్రితం నరికి రోడ్డుపై పడేయడంతో వాహన దారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు.
కాజీపేట-కొండపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైన్ పనుల్లో భాగంగా నాన్ ఇంటర్ లాకింగ్ కోసం ఇప్పటికే పలు రైళ్ల ను అధికారులు రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
Commits suicide | కాజీపేట రైల్వే జంక్షన్ శివారులోని వడ్డేపల్లి చెరువు సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం వెలుగుచూసింది.
నిర్వహణ పనుల కారణంగా చర్లపల్లి-తిరుపతి, కాజీపేట-తిరుపతి మధ్య నడిచే రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు (Trains Cancelled) చేసింది. చర్లపల్లి-తిరుపతి (07257) రైలు ఈ నెల 8 నుంచి 29 వరకు, తిరుపతి-చర్లపల్లి (07258) రైలు మే 9 నుంచి 30 వరకు అం
వేసవిలో తిరుమల-తిరుపతి దైవ దర్శనాలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే శాఖ కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి తిరుపతికి వారాంతర స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెల
ఓరుగల్లు తెలంగాణ గొంతుకై గర్జించింది. జనపోరు కెరటమై హోరెత్తింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో 2010 డిసెంబర్ 16న ఇదే వరంగల్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ‘తెలంగాణ మహాగర్జన’ను తలపించేలా ఆదివారం ఎల్కతుర్త
ITI | ప్రైవేటుగా ఐటిఐ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కాజీపేట ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ రావు కోరారు.
Kazipet | కాజీపేట-హనుమకొండ- వరంగల్ త్రినగరి మాత్రమే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ దక్షిణ మధ్య రైల్వేలో కాజీపేట మరో డివిజన్‌గా అవతరిస్తుందని ఆశ పడుతున్నారు.
కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ విశాఖపట్నంను రైల్వే డివిజన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌గా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తర, దక్షిణ భారతదేశానికి ముఖ్య కూడలిగా ఉన్న కాజీపేట జంక్షన్‌కు రైల్వే డివిజన్ హోదా