భారీ వర్షాలతో మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా జలదిగ్బంధం అయింది. జిల్లా కేంద్రం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ బందయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఇల్లందు, నెల్లికుదుర�
విభజన చట్టం షెడ్యూల్ 13లో పేర్కొన్నట్టుగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్‌చేశారు.
కాజీపేటలోని ఓ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుంటున్న ఇద్దరు మహిళలను మాటలతో మభ్యపెట్టి కార్డుతో ఉడాయించి, మరో ఏటీఎంలో డబ్బులను డ్రా చేసుకుని జల్సాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్న�
Student Died In America | ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కాజీపేట పట్టణానికి చెందిన పిట్టల వెంకటరమణ (27) అమెరికాలో వెస్ట్ ఫ్లోరిడాలో వాటర్ రేసింగ్‌లో పాల్గొన్నాడు. జెట్స్క�
Kazipet | కాజీపేట రైల్వే స్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యార్డులో నిలిపి ఉంచిన కోచ్ నుంచి మంటలు చెలరేగాయి. రెండు బోగీలకు మంటలు వ్యాపించాయి.
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని కాజీపేట, గుత్తి లోకోషెడ్లకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణలో ఈ రెండు లోకోషెడ్లు అత్యుత్తమ పనితీరు కనబరిచినట్టుగా ఎంపిక చేస్తూ గురువారం ర�
కాజీపేట డీజిల్ లోకోషెడ్డు ను భారతీయ రైల్వే ఉత్తమ జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. డీజిల్ లోకోషెడ్‌లో ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబర్చడం, ఒక సంవత్సరంలో అతి తకువ వైఫల్యాలు నమోదవడంతో జ�
కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను ఈ నెల 6 నుంచి 11 వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-మౌలాలి-చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతున్న మూడోలైన్ పనుల కారణంగా హైదరాబాద్-సి�
కాజీపేట నుంచి అయోధ్యకు ఆస్తా ప్రత్యేక రైళ్లు ఈ నెల 30న ప్రారంభం కానున్నాయి. కాజీపేట జంక్షన్ నుంచి అయోధ్యకు 15 రైళ్లు, మరో 15 రైళ్లు అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి కాజీపేటకు నడువనున్నాయి.
వరంగల్, హనుమకొండ, కాజీపేట నగర ప్రజలు, జంతు ప్రియులను కాకతీయ జూ పార్కు అలరించనుంది. హంటర్ రోడ్డులోని జూపార్లోకి రెండు కొత్త జంతువులు, ఒక పక్షి ప్రత్యక్షం కానుంది. ఈ మేరకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస�
హైదరాబాద్-పుణె (హడప్సర్) ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య సమాచార అధికారి కే రాకేశ్ తెలిపారు. వారానికి మూడుసార్లు నడవనున్న ఈ రైలు (నం.17013/17014) ను కాజీపేట టెర్మినల్‌కు మా�