Karnataka High Court | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్ బుక్ (Facebook)పై కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ (India)లో ఫేస్ బుక్ సేవలను నిలిపివేస్తాం అంటూ హెచ్చరించింది.
Death sentence | భార్య సహా ఐదుగురిని అత్యంత కిరాతకంగా చంపేసిన హంతకుడు తిప్పయ్యకు మరణదండన సబబేనని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ మేరకు ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించింది.
ఆప్ జాతీయ పార్టీ హోదా అంశాన్ని ఏప్రిల్ 13లోగా తేల్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. హోదా ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కావాలనే తాత్సారం చేస్తున్నదని ఆప్ బుధవారం కర్ణాట�
Parole For Wedding | కర్ణాటకలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి కర్ణాటక హైకోర్టు వివాహం చేసుకోవడానికి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి తల్లి
ఇంట్లో గుట్టలుగా అక్రమ నగదు దొరికినా 25 రోజులుగా బయట యథేచ్ఛగా తిరుగుతున్న బీజేపీ ఎమ్మెల్యే మండల్ విరూపాక్షప్పను ఎట్టకేలకు సోమవారం కర్ణాటక లోకాయుక్త పోలీసులు అరెస్టు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్‌ను కర్ణ�
గత ఏడాది ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన సందర్భంగా అనేక ఖాతాలను పూర్తిగా స్తంభింపజేయమని కేంద్రం ఆదేశించడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కర్ణాటక హైకోర్టుకు నివేదించింద
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరపాలని బెంగళూరు అదనపు సిటీ సివిల్ సెషన్స్ జడ్జి �
ట్విట్టర్ ఉంది కదా అని అకౌంట్ ఓపెన్ చేసి ఏ ట్వీట్లు పడితే ఆ ట్వీట్లు చేస్తున్నారా? అలా కుదరదంటే కుదరదు. మీరు చేసే ట్వీట్ కచ్చితంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుకు నచ్చాలి. నచ్చలేదో! మీ ఖాతానే బ్లాక్ చేయ�
కేసును కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరణ బెంగళూరు, మే 31: అసహజ లైంగిక చర్యకు ఒప్పుకోవాలని భార్యపై ఒత్తిడి తెచ్చిన ఓ వ్యక్తిపై నమోదైన కేసును కొట్టేయాలన్న విజ్ఞప్తిని కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. అందుకు ఒప్�
బెంగళూరు: ప్రత్యేక ఇల్లు కావాలని భార్య కోరడం, తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లడం క్రూరత్వం కాదని కర్ణాటక హైకోర్టు తెలిపింది. ఈ కారణాలతో భర్తకు ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను రద్దు చేసింది. ఒక భర్త విడ
విద్యా సంస్థల్లో హిజాబ్‌పై నిషేధం మీద అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. హిజాబ్‌పై నిషేధాన్ని సమర్థిస్తూ ఇటీవల కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్�
మ్యారిటల్ రేప్‌పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు బెంగళూరు, మార్చి 23: ‘రేప్ అంటే రేప్.. అంతే. భార్యపై భర్త లైంగిక దాడికి పాల్పడటం కూడా మిగతా రేప్ కేసుల్లాంటిదే’ అని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింద�
బెంగళూరు: భార్యపై లైంగిక దాడి కూడా అత్యాచారమే అని కర్ణాటక హైకోర్టు తెలిపింది. ఈ దారుణ నేరానికి పాల్పడిన మృగం భర్త అయినప్పటికీ కేసు నమోదు చేయాల్సిందేనని పేర్కొంది. వైవాహిక అత్యాచారం ఘటనకు సంబంధించిన ఒక క�