ఎన్నికల మ్యానిఫెస్టోలో తాయిలాలను ప్రకటించే రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. మ్యానిఫెస్టోల్లో పొందుపరిచే వాగ్దానాలు ఎన్నికల చట్టాల ప్రకారం అవినీతి కిందకు రావని స్పష్టం చేసింది.
కర్నాటక హైకోర్టులో ఏప్రిల్ 8న ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. బధిరురాలైన సారా సన్నీ అనే న్యాయవాది సంజ్ఞల (సైన్ లాంగ్వేజ్) ద్వారా తన వాదనలు వినిపించింది. సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ సాయంతో సారా తన వాద
కర్ణాటక హైకోర్టులో బుధవారం ఊహించని ఘటన అందర్నీ షాక్‌కు గురిచేసింది. కోర్టు హాల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ అంజారియా ఎదుట ఓ వ్యక్తి గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
పరువు నష్టం కేసుల్లో రాజకీయ పార్టీలు విచారణను ఎదుర్కొనవలసిందేనని కర్ణాటక హైకోర్టు చెప్పింది. కంపెనీలు, ప్రభుత్వాలు వంటి వాటికి వ్యక్తిత్వాన్ని ఆపాదించడం సాధారణ విషయమేనని తెలిపింది.
CM Siddaramaiah | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. 2022లో నిరసనకు సంబంధించిన కేసులో సీఎం సిద్ధరామయ్యతో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలపై చర్యలకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్ట�
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య (34) మళ్లీ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చేరుకుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరా�
కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రసన్న బీ వరలేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం శుక్రవారం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూ
కర్ణాటకలోని బెళగావిలో దళిత మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటనను సుమోటోగా విచారణ జరుపుతున్న కర్ణాటక హైకోర్టు.. సమాజంలో సమిష్టి బాధ్యతను పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.
కర్ణాటకలోని ప్రభుత్వ దవాఖానల్లో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది కొరత తీవ్రస్థాయిలో ఉందంటూ వెలువడిన వార్త కథనాల్ని ఆ రాష్ట్ర హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు హైకోర్టులో గురువారం చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేస
Karnataka High Court: అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య.. భర్త నుంచి మెయింటేనెన్స్ కోరడం తగదు అని కర్నాటక హైకోర్టు పేర్కొన్నది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమెకు మెయింటేనెన్స్ ఇవ్వలేమని కోర
Age Limit On Social Media | దేశంలో సోషల్ మీడియా వినియోగంపై వయోపరిమితిని (Age Limit On Social Media ) విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని కర్ణాటక హైకోర్టు (Karnataka High Court ) మంగళవారం పేర్కొంది.