Pamela Satpathy | ప్రైవేటు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ఇతర ఆహారం తయారు చేసే కేంద్రాల్లో నాణ్యత తనిఖీలు(Food inspections) విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
Sunke Ravi Shankar | రాష్ట్ర శాసనసభలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్(Budget) నిరాశజనకంగా ఉందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Politics | మానకొండూరు నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇటీవల కాలం నుండి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పలు అంశాలపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
వేసవి ఆరంభంలోనే భానుడు భగభగ లాడుతున్నాడు. ఉదయం 7 గంటల నుంచే నింగి నుంచి నేలపై తన ప్రతాపం చూపుతున్నాడు. మే నెల ఉష్ణోగ్రతలు మార్చిలోనే నమోదవుతుండటంతో, ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత వారం రోజులుగా 39 డిగ్రీలు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అక్కసు.. కాళేశ్వరంపై కుట్రతో ప్రాజెక్టును ఎండబెట్టిన పాపం కాంగ్రెస్కు తప్పక తగులుతుందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి �
SC classification | దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను చేపట్టాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు చిలుముల రాజయ్య అన్నారు.
Welfare schemes | ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వివక్ష విడనాడి పారదర్శకత పాటిస్తే, అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని తెలంగాణ మేధావుల ఫోరం జిల్లాశాఖ అధ్యక్షుడు మహ్మద్ ఇంతియాజ్ అన్నారు.
Malpractice | కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షల్లో (Inter exms)భాగంగా నలుగురిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్టు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
Rasamayi Balakishan | ప్రజలకు ఆశలు చూపి అలవిగాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్(Rasamayi Balakishan 0అన్నారు.
Property tax | రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలో ఆస్తిపన్నులపై ఉన్న వడ్డీ మాఫీ(Interest waiver) పథకాన్ని ప్రకటించాలని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ డిమాండ్ చేశారు.
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది వారి పరిస్థితి. హైకోర్టు ఆదేశించినా, ఉద్యోగావకాశాలు రాలేదు. లక్షలాది కుటుంబాలకు తాగు, సాగు నీరందించేందుకు తమ విలువైన భూములను త్యాగం చేసినా, వారి జీవన నా�
Ravi Shankar | కాంగ్రెస్(Congress) ప్రభుత్వంలో పోలీసులు కాంగ్రెస్ కు చుట్టంగా వ్యవహరిస్తూ ఇష్టరాజ్యంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు.